Uncategorized

సందీప్ రెడ్డి ఆన్‌ డ్యూటీ! | CineChitram

టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ సినిమా  కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయనుండటంతో ఈ సినిమా యూత్‌ లో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమా ప్రకటించిన తరువాత ఈ చిత్రానికి …

Read More »

ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్.. రుక్మిణి! | CineChitram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తరువాత సినిమాని  దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా మొదలు పెట్టారు. ఇక రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే, గతకొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్‌పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఎన్టీఆర్-నీల్ కాంబోలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అందాల …

Read More »

నాగ చైత్యనకి జోడిగా అతిలోక సుందరి కుమార్తె! | CineChitram

అక్కినేని యువ వారసుడు నాగ చైతన్య, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో మరోసారి మరో సినిమా తెరకెక్కబోతుంది. అంతకు ముందు వీరిద్దరి  కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ అవుతున్న వీరి కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నిర్మించనున్నారు. ఇదొక ల‌వ్ స్టోరీ అని సమాచారం. శివ నిర్వాణ ల‌వ్ …

Read More »

ఆంజనేయునిగా కాంతారా హీరో! | CineChitram

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీ నుంచి అక్టోబర్ 30 న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారో చెప్పేశారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ‘కాంతారా’ సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఫస్ట్ లుక్ లో రిష‌బ్ శెట్టి …

Read More »

ఇక సినిమాలకి గుడ్‌ బై నే! | CineChitram

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘క’ ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ  అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను సందీప్, సుజిత్‌లు కలిసి డైరెక్ట్ చేస్తుండగా ఓ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా రాబోతుంది. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఓ ఇంట్రెస్టింగ్ గెటప్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తు్న్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్ సినిమాపై అంచనాలను …

Read More »

ఆ మల్టీ స్టారర్ కి నో చెప్పిన ప్రభాస్‌! | CineChitram

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. మరో డైరెక్టర్ హను రాఘవపూడితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైంది. అయితే …

Read More »