నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఓ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ జోడీ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2 తాండవం’పై అభిమానుల్లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. గతంలో అఖండ ఇచ్చిన విజయానంతరం వీళ్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు చాలాఏక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ముఖ్యంగా బోయపాటి శ్రీను …
Read More »కూలీ కోసం కమల్ మాట సాయం! | CineChitram
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న “కూలీ” సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమాను యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారని తెలిసినప్పటి నుంచే బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. రజినీ స్టైల్, లోకేష్ టేకింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన సమాచారం కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. …
Read More »సినిమాల్లో రీ ఎంట్రీ పై రాశి ఏమందంటే..! | CineChitram
ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాశి, ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్‌లో బిజీగా మారింది. గతంలో పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇప్పుడు మళ్లీ వెండితెరపై కనిపించేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే ఆమె కీలక పాత్రలో నటించిన “ఉసురే” అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రాశి తన సినిమాలపై, తిరిగి నటించడం గురించి …
Read More »పూరి రిస్క్ చేస్తున్నాడా! | CineChitram
టాలీవుడ్ ఆడియెన్స్‌కి మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్ సినిమా రెడీ అవుతోంది. డైరెక్టర్ పూరి జగన్నాధ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కథ విషయంలో పూరి ఈసారి కొత్తగా ఆలోచించి, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. పూరి ఇప్పటికే పలు మాస్ యాక్షన్ …
Read More »‘కరుప్పు’ టీజర్‌కు టైమ్ ఫిక్స్..! | CineChitram
తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ఆర్.జె. బాలాజీ. గతంలో కామెడీ, ఫ్యామిలీ థీమ్‌లతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ ఈసారి సీరియస్ యాక్షన్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. టైటిల్‌తోనే ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి మొదలైంది. ఈ సినిమా నుంచి మొదటి అఫిషియల్ అప్డేట్ రాబోతోంది. సూర్య పుట్టినరోజు అయిన జూలై …
Read More »Siddharth’s 3 BHK Set for OTT Debut on Amazon Prime Video | CineChitram
Siddharth’s new film 3 BHK has connected with audiences, accomplishing a decent box office run. Directed by Sri Ganesh, the fantastic, emotional family drama has been praised for its emotional storytelling and performances. The film really connected with family audiences and their families because the narrative and characters were relatable. …
Read More »Suriya’s Upcoming Film Titled ‘Karuppu’; Teaser Set for July 23 Release | CineChitram
Tamil star Suriya’s next film has been officially titled Karuppu, with the announcement made by the makers ahead of his birthday. Directed by RJ Balaji, the project has generated significant curiosity regarding its storyline. To mark Suriya’s birthday on July 23, the film’s teaser will be released at 10 AM, …
Read More »బుకింగ్స్ మొదలు పెట్టిన వీరమల్లు! | CineChitram
టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇక రెండు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ కూడా డైరెక్షన్ బాధ్యతలు పంచుకున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ భారీ …
Read More »వీరమల్లు ప్రీ రీలిజ్ ఈవెంట్ జరిగేది అక్కడే..తెలుసా! | CineChitram
భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో వార్ 2 కూడా ఒకటి. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నుండి హృతిక్ రోషన్, టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ కలసి నటిస్తుండటం ఈ సినిమాకు బిజీగా మార్కెట్ క్రియేట్ చేస్తోంది. ఈ కథలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ కీలక పాత్రల్లో పోటీగా కనిపించనున్నారు. యాష్ చైతన్య యూనివర్స్ …
Read More »పవన్ మూవీలో రాశిఖన్నా లుక్ అదుర్స్ అంతే! | CineChitram
పవన్ కళ్యాణ్ సినిమాల హంగామా మళ్లీ మొదలవుతోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న “హరిహర వీరమల్లు” థియేటర్లలోకి రానుండగా, మరోవైపు “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ కూడా చివరి దశలోకి వచ్చేసింది. ఈ సినిమాలో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆ విషయం అధికారికంగా బయటకు వచ్చింది. రాశీ ఖన్నా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించనున్నట్టు చిత్రబృందం …
Read More »
Cine Chitram Telugu Cinema World
