Uncategorized

ఓజీ ఆన్‌ షూట్‌! | CineChitram

ఓజి.. ఈ పేరు వింటేనే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఓజాస్ గంభీర అనే పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ముంబై బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఓజి తెరకెక్కుతోంది. పవర్ స్టార్‌ను ఒక డై హార్డ్ ఫ్యాన్ ఎలా అయితే చూడాలి అనుకుంటున్నాడో.. అంతకుమించి చూపించనున్నాడు డైరెక్టర్‌  సుజీత్. మొదట్లో ఈ సినిమా షూటింగ్ …

Read More »

ఐందామ్‌ వేదం ట్రైలర్‌ విడుదల! | CineChitram

అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్ మీద అభిరామి రామానాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన సినిమా ఐందామ్ వేదం. ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ఎల్. నాగరాజన్ రూపొందించారు. ఈ మూవీలో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 25న …

Read More »

రీవాల్వర్‌ రీటాగా కీర్తి సురేష్‌! | CineChitram

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి టాలీవుడ్‌ కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగులో ఉన్నారు. ఓ వైపు హీరోయిన్ గా గ్లామర్ పాత్రలను చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది.  వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనలోని ప్రతిభను చాటుకుంటున్నారు. ఇప్పటికే గుడ్ లక్ సఖి.. మిస్ ఇండియా వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి మంచి …

Read More »

దటీజ్‌ ప్రభాస్‌! | CineChitram

తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన నటుడు యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌. ఈ యంగ్‌ రెబల్‌ స్టార్ ఇప్పుడు అంతకుమించిన సినిమాలు చేస్తున్నాడు. వేల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడు ఆయన సినిమా హిట్టా? ప్లాపా? అనేది పక్కన పెడితే సినిమాలకు బిజినెస్ తో పాటు కలెక్షన్స్ కూడా వేల కోట్లలోనే వసూలు అవుతున్నాయి. వేల కోట్లు అంటే ఒక్కొక్క సినిమాకి వేల కోట్లు కాదు …

Read More »

Lucky Baskhar Trailer Out on Oct 21 | CineChitram

The buzz for upcoming Telugu drama thriller Lucky Baskhar is gaining momentum as the movie is getting ready to have a grand release on 31st October Diwali day. Directed by Venky Atluri, the movie is being produced by Sithara Entertainments, Fortune Four Cinema and Srikara Studios. The makers have now …

Read More »

గంటలో స్పెషల్‌ సాంగ్‌! | CineChitram

టాలీవుడ్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా షూటింగ్స్ కి హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా దీనిపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక …

Read More »

పుష్ప 2 కి దేవర ఎఫెక్ట్‌! | CineChitram

కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటి. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించేందుకు సుకుమార్ కూడా  చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి …

Read More »