Uncategorized

మోక్షు కోసం రానున్న సీనియర్‌ హీరోయిన్‌! | CineChitram

నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ  తొలి సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా షికారు చేస్తుంది. మోక్షజ్ఞ నటిస్తున్న ఈ సినిమాలో హీరో తల్లి పాత్ర చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుందట. ఈ పాత్రలో …

Read More »

నాని సరసన ఇద్దరు హీరోయిన్లు! | CineChitram

2023లో హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఉంది. దసరా చిత్రం డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను కూడా అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో నాని, శ్రీకాంత్‌ కాంబోలో మరో సినిమా రూపొందుతోంది. దసరా 2024 సందర్భంగా ‘నాని ఓదెల …

Read More »

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ..! | CineChitram

మున్నా కాశి హీరోగా నటిస్తూ డైరెక్షన్‌ చేసిన మూవీ ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా చేస్తుంది. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కేఏ ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందర్ని ఆకట్టుకున్నారు. సి 202 చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి …

Read More »

ప్రియదర్శితో జత కడుతున్న సమంత! | CineChitram

స్టార్ బ్యూటీ సమంత గురించి ఏ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తుంది.తాజాగా ఆమె నటిస్తున్న ‘‘సిటాడెల్: హనీ బన్నీ’’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా, ఆమె సెలెక్టివ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు …

Read More »

అది నిజం కాదంటున్న డైరెక్టర్‌! | CineChitram

రజినీకాంత్‌ హీరోగా వెట్టయాన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్‌ 10 న ఈ సినిమా  తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫహాద్ ఫాజిల్ నటించిన బ్యాటరీ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిజానికి ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ …

Read More »

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ డైరెక్టర్‌ కొడుకు! | CineChitram

టాలీవుడ్‌ అనే కాదు..దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా కామన్‌. కేవలం హీరోల వారసులు, హీరోయిన్ల వారసులు మాత్రమే కాకుండా దర్శకులు, నిర్మాతల వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్‌ ను ఫ్రూఫ్‌ చేసుకుంటున్నారు. ఇంకా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్‌  కుమారుడు హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో …

Read More »