మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని బింబిసార సినిమాతో గుర్తింపు పొందిన వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తుండగా, యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడుదల తేదీపై స్పష్టత రాలేదు. అయితే, తాజాగా చిత్ర బృందం నుండి వచ్చిన సమాచారం ప్రకారం సినిమాలో ఓ ప్రత్యేక గీతం …
Read More »బాలయ్య మూవీలో కల్కి నటుడు! | CineChitram
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 గురించి ఇప్పుడిప్పుడే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ఏ రేంజ్ హైప్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ వేరు కావడంతో సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్‌పై ఫ్యాన్స్ కళ్లేసి చూస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ బజ్ …
Read More »రామాయణ కోసం అమితాబ్! | CineChitram
ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “రామాయణ” మీద ఫిలిం సర్కిల్స్ లో బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. హాలీవుడ్ స్థాయిలో అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమా రీసెంట్‌గా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా, సీతగా సాయి పల్లవి ఎంపిక కావడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. మరోవైపు యష్ రావణుడిగా, సన్నీ …
Read More »చాలాకాలం గుర్తుండిపోతుంది డార్లింగ్! | CineChitram
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘ది రాజా సాబ్’ కోసం ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. హారర్, కామెడీ మిక్స్‌తో ఈ సినిమా ఎంటర్టైనింగ్‌గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. మరి చాలా రోజుల తర్వాత పూర్తిగా వినోదాత్మక సినిమాతో ప్రభాస్ వచ్చేస్తుండటంతో అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. ఆయన …
Read More »మరోసారి రికార్డు సృష్టించిన తండేల్! | CineChitram
ఈ సంవత్సరం విడుదలైన తెలుగు హిట్ చిత్రాల్లో ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న సినిమా తండేల్. నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత థియేటర్స్ లోనూ, ఓటిటీల్లోనూ చాలా మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తండేల్ ఒక క్లీన్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా …
Read More »కొత్త టైటిల్ తో బాహుబలి! | CineChitram
ఇండియన్ సినిమా చరిత్రను మార్చేసిన సినిమాగా నిలిచిన బాహుబలి ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటనకు, విజనరీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి టేకింగ్‌కు మిలియన్ల మంది ఫ్యాన్స్ ఫిదా అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా ప్రేక్షಕರ మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం ఎంతగానో ప్రభావితం చేసింది. ఇప్పుడు …
Read More »హ్యాపీ ఫ్యామిలీ! | CineChitram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు ఇప్పుడు రీలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇప్పుడు ఒక్కసారిగా హైప్ పెరిగిపోతోంది. ఇప్పటికే సినిమా పనులు పూర్తయ్యాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో దర్శకులు, నటీనటులు సినిమాపై ఉన్న బంధాన్ని, జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో దర్శకుల్లో ఒకరిగా ఉన్న జ్యోతి …
Read More »మరో సాలిడ్ ప్రాజెక్ట్ తో వస్తున్న ధనుష్! | CineChitram
ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “కుబేర” మంచి విజయాన్ని అందుకుంది. ఈ హిట్‌తో తన విజయ పరంపరను కొనసాగిస్తున్న ధనుష్, మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన తన కెరీర్‌లో 54వ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు విగ్నేష్ రాజా అనే దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల అయ్యింది. పోస్టర్‌ను చూస్తే, ధనుష్ గ్రామీణమైన గెటప్‌లో …
Read More »Baahubali-The Epic to hit the screens on this day! | CineChitram
The Baahubali franchise has completed 10 years as of today, and the makers have come up with an exciting announcement. S S Rajamouli’s visual wonder, Baahubali, has created a global sensation and has taken the standards of the Telugu film to an international level. The Baahubali franchise, which was released …
Read More »Sree Leela’s latest reel is a visual delight | CineChitram
The young, talented actress and the heartthrob of the youth, Sree Leela’s latest reel on her Instagram handle is going viral on social media. Sree Leela has wooed her fans last night by sharing a video byte of her walking on the beach shore. This young actress, who has also …
Read More »
Cine Chitram Telugu Cinema World
