Uncategorized

బ్యాక్‌ టు సెట్స్! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ చిత్రాల షూటింగ్ కూడా నడుస్తుంది. అయితే, ‘ఓజి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయని చెప్పుకొవచ్చు. కాగా, ఈ చిత్ర షూటింగ్ గతకొద్ది రోజులుగా వాయిదా పడింది. పవన్ రాజకీయాల్లో బిజీగా …

Read More »

సూర్య కోసం రజినీ, ప్రభాస్‌! | CineChitram

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా‘కంగువా’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి ఫాంటెసీ యాక్షన్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో సూర్య వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తుండటం.. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ‘కంగువా’ చిత్రాన్ని తమిళ్‌తో …

Read More »

దేవర పై తారక్‌ ఎమోషనల్‌ పోస్ట్‌! | CineChitram

సెప్టెంబర్‌ 27న థియేటర్లలోకి విడుదలైన దేవర సినిమా…తాజాగా 500 కోట్ల క్లబ్‌ లో ఎంటర్‌ అయ్యింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు ఏవి కూడా దేవరని రిచ్‌ అవ్వలేకపోయాయి. దీంతో దేవర ఇంకా సక్సెస్‌ఫుల్‌ గా రన్ అవుతుంది. దీంతో.. దేవరను విజయవంతం చేసినందుకు.. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ.. ఒక స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్. దేవర పార్ట్ 1’కి అందుతున్న అద్భుతమైన …

Read More »

క్లైమాక్స్‌ షూట్‌ లో సంక్రాంతికి వస్తున్నాం! | CineChitram

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబోలో క్రేజీ ఎంటర్‌టైనర్  వెంకీ అనిల్ 03 పొల్లాచ్చిలో ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌ జరుగుతోంది వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు ఈ  షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించబోతుంది. ఈ …

Read More »

హీరో దొరికేశాడు! | CineChitram

హాస్య నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బలగం సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నాడు వేణు. 2023 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. అటు ప్రశంసలతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది బలగం సినిమా. వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలై …

Read More »

ఇడ్లీ కొట్టు పెట్టబోతున్న ధనుష్‌! | CineChitram

టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ఏ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పేరుకు కేరళ కుట్టి అయినప్పటికీ ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్, మాటతీరు.. తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటివరకు తను గ్లామర్ షో చేయలేదు. అలా మొదలైంది, ఉరుమి, వయోలిన్, వెప్పం‘వెల్లతూవల్, కేరళ కేఫ్ , ఏంజెల్ జాన్, అపూర్వరాగం, అన్వర్, , ఐదోండ్ల అయిదు, మకరమంజు, S/O సత్యమూర్తి, ఒక్క …

Read More »