Uncategorized

కథ అదేనా! | CineChitram

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రాజా సాబ్‌. డైరెక్టర్‌ మారుతి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో నిలస్తుందని అంతా అనుకున్నారు.  అయితే ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల తేదీలు ప్రకటించడంతో అప్పుడు వస్తుందా? లేదా అనే విషయం మాత్రం అనుమానమే. ఇదిలా ఉండగా తాజాగా రాజా సాబ్ సినిమా …

Read More »

ఎందుకా ధైర్యం! | CineChitram

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాని డైరెక్ట్‌ చేస్తున్నారు.  పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.  ఇటీవల వైవాహిక …

Read More »

బుక్‌ రాస్తానంటున్న ముద్దుగుమ్మ! | CineChitram

ఇటీవలే కేరళ స్టోరీ, బస్తర్ సినిమాలతో సూపర్‌ హిట్స్ సాధించిన అదా శర్మ ప్రస్తుతం అన్ని భాషల్లో మూవీస్‌  చేస్తూ తీరిక లేకుండా ఉంది. తాజాగా అదా శర్మ తెలుగులో ‘C.D (క్రిమినల్ లేదా డెవిల్)’ అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణ అన్నం డైరెక్షన్‌లో ఎస్‌ఎస్‌సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అదా శర్మ ప్రధాన పాత్రలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, మహేష్ విట్టా.. కీలక పాత్రల్లో తెరకెక్కిన …

Read More »

తేదీ మారిందిగా! | CineChitram

విశ్వక్‌ సేన్‌ హీరోగా, మీనాక్షి చౌదరి,  శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్న సినిమా  ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి డైరెక్షన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ లాస్ట్‌ లో  ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన మెకానిక్ రాకీ ట్రైలర్ గ్లిమ్స్ కు, ఈ చిత్రంలో రెండు లిరికల్ …

Read More »

హరిహర వీరమల్లు పాట పై కొత్త అప్డేట్‌! | CineChitram

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 28న, 2025న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.మఅయితే, ఈరోజు ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలోని కీలక తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా నుంచి మొదటి సింగిల్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. దీపావళి శుభ …

Read More »

ఏఐతో డబ్బింగ్‌…! | CineChitram

హీరో సూర్య హీరోగా రాబోతున్న ప్రెస్టిజియస్‌ మూవీ ‘కంగువా’.  ఈ సినిమా ని డైరెక్టర్‌ శివ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌ గా విడుదల అవ్వనుంది. అయితే, తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ‘కంగువా’లో ఏఐని ఉపయోగించినట్లు ఆయన తెలియజేశారు. …

Read More »

ప్రభాస్‌ పై హాట్‌ కామెంట్స్‌ చేసిన బ్యూటీ! | CineChitram

హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  తెలుగులో స్టార్ హీరోయిన్ గా చాలా రోజులు ఓ ఊపు ఊపింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అజయ్‌ దేవగణ్‌ సరసన జంటగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘దే దే ప్యార్‌ దే 2’లో నటిస్తుంది. అయితే, ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ప్రభాస్‌ చేసిన ఓ సినిమాలో తన స్థానంలో కాజల్‌ను తీసుకోవడం పై రకుల్ మరోసారి స్పదించింది. ఇంతకీ, ఆమె …

Read More »