Uncategorized

ప్రభాస్‌ స్పిరిట్ లో స్పెషల్‌ సాంగ్‌! | CineChitram

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌ లో  వస్తున్న తాజా సినిమా స్పిరిట్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న సినిమా ఇది. ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తెలుస్తుంది. ఇప్పటికే, ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట వైరల్‌ గా మారుతుంది. …

Read More »

భారతీయుడు 3 ఉందా! | CineChitram

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఐకానిక్ డైరెక్టర్‌  శంకర్ కాంబోలో చేసిన భారీ హిట్ సినిమా “భారతీయుడు” గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన “భారతీయుడు 2” మాత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ఫస్ట్ పార్ట్ మీద ఉన్న గౌరవంతో పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు పెట్టుకొని విడుదలకి వచ్చిన ఈ సినిమా అభిమానులకు భారీ నిరాశనే …

Read More »

పాటతో మొదలు పెడుతున్న మోక్షజ్ఙ! | CineChitram

నటసింహం బాలయ్య బాబు వారసుడు నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా  ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే  ఈ క్రేజీ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది ?, ఎప్పుడు విడుదల అవుతుంది ? అంటూ నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. మొదటి షెడ్యూల్ లో మోక్షజ్ఞ …

Read More »

కన్నప్పలో మంచు వారసురాళ్లు! | CineChitram

మంచు ఫ్యామిలీ నుంచి మరో తరం తెరపై సందడి చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే, హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ ‘కన్నప్ప’లో ఓ కీలకమైన పాత్రలో యాక్ట్‌ చేస్తున్న  సంగతి తెలిసిందే. ఇప్పుడు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తాజాగా ఓ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘కన్నప్ప’తో నా మనవరాళ్లు సినిమా ఇండస్ట్రీలోకి …

Read More »

భార్య మాట వినడం బెటర్‌! | CineChitram

బాలీవుడ్ స్టార్ కపుల్‌ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ ఈ మాటలు  అవాస్తవం అని ఇప్పటికే ఓ అయితే క్లారిటీ ఇచ్చారు. తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ మగవాళ్ళను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మీ నటనతో విమర్శకులను ఎలా సైలెంట్‌ చేస్తున్నారు ?, అది ఎలా సాధ్యమవుతుంది’’ అని …

Read More »

అభిమానుల రిక్వెస్ట్ ఇదే! | CineChitram

నందమూరి నటసింహం బాలయ్య బాబు– డైరెక్టర్  బాబీ కాంబోలో “డాకు మహారాజ్” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ విడుదలకు రెడీ అవుతుంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతున్న సమయంలో.. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని, సినిమా అప్ డేట్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిమానులు చిత్ర బృందాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా సినిమా పై బజ్‌ని మరింతగా …

Read More »