Uncategorized

తప్పించేదెవరు! | CineChitram

మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం  మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ ఆ సినిమా విడుదల సమయంలోనే మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. భాను బోగ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ …

Read More »

చెల్లిని మించిన అందం అక్కది! | CineChitram

సీతారామం సినిమాలో సీతామహలక్ష్మి క్యారెక్టర్‌ తో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్ని కూడా మంచి టాక్‌ ని అందుకున్నాయి. ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాల చేస్తూ దూసుకుపోతుంది. మృణాల్ ఇటీవల హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్స్ లో మృణాల్‌ కూడా …

Read More »

హిందీ రైట్స్ రెండింతలా! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమా ఏదైనా ఉంది అంటే ‘పుష్ప-2… నే.’ ఈ మూవీ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత గ్రాండ్‌ గా తీర్చిదిద్దుతున్నాడు. ఫస్ట్ పార్ట్ అందుకున్న భారీ విజయానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, …

Read More »

Anirudh Shares His Review of Vettaiyan | CineChitram

Superstar Rajinikanth has teamed up with Jai Bhim director TJ Gnanavel for the action drama Vettaiyan. The theatrical trailer, released a few days ago, suggests that Thalaivar is set to deliver with mass appeal. Anirudh composing the music for the project. Anirudh has developed a practice of reviewing the films …

Read More »

బానే ఉంది! | CineChitram

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఆల్రెడీ “వేట్టయన్” ఈ దసరా కానుకగా విడుదలకి కూడా రాబోతుంది. అయితే రీసెంట్ గానే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వెంటనే రజినీకాంత్ ఆరోగ్యం బాలేక హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అనే వార్త అభిమానులని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అయితే రజిని ఆరోగ్యానికి …

Read More »