Uncategorized

శ్రీలీల డ్యాన్స్‌ కు నితిన్‌ ఫిదా! | CineChitram

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే, ఈ షూటింగ్ మధ్యలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకోగా, దానిని నితిన్ సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల …

Read More »

కన్నప్ప ఇంట్లో కన్నం! | CineChitram

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ శివారులోని జల్‌పల్లిలో ఉండే ఆయన నివాసంలో రూ.10 లక్షల దొంగతనం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా మోహన్‌ బాబు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తిరుపతిలో ఉన్న ఆ దొంగను పట్టుకున్నారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఫిల్మ్ నగర్‌తో పాటు.. హైదరాబాద్‌ శివారు ప్రాంతం జల్‌పల్లిలో మరో …

Read More »