Uncategorized

ప్చ్‌ …లేనట్టేనా? | CineChitram

ఆదివారం రాత్రి జరగాల్సిన ‘దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్’.. రద్దీ, తొక్కిసలాట,  భద్రతా కారణాల కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. రద్దు చేసినందుకు క్షమాపణలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ తమ వీడియో సందేశాలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ‘దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్’ రద్దు అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే, మళ్లీ ఫ్యాన్స్ కోసం ఏదైనా వేడుకను …

Read More »

ఆ విషయం బాధ పెట్టింది! | CineChitram

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని వార్తలు గత నాలుగు రోజులుగా యావత్‌ దేశాన్ని ఓ ఊపు ఉపుతున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం తనను ఎంతో బాధించింది అంటూ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ, మనోజ్ తన పోస్ట్ లో ఏం పెట్టారంటే.. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును …

Read More »

సంక్రాంతి మజాకాకి రెడీ అయిపోండి! | CineChitram

యంగ్ హీరో సందీప్ కిష‌న్ – దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన కాంబోలో  రాబోతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ మాస్ ఎంటర్టైనర్ కి ‘మజాకా’ అనే పేరు ఫిక్స్‌ చేశారు. టైటిల్ రివీల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. సందీప్ కిషన్ పెళ్లి కొడుకు గెట‌ప్ లో కనిపించగా.. అతని చుట్టూ పెళ్లి హ‌డావుడి ఉంది. మొత్తానికి ఈ …

Read More »

సీఎం ని కలిసిన సూపర్‌ స్టార్‌ దంపతులు! | CineChitram

కొంత కాలం క్రితం రెండు రాష్ట్రాల్లో వచ్చిన వరదల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలోనే విపత్తు నుంచి బయటపడేందుకు తమ వంతు సాయం అందించడానికి పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రత తో కలిసి టీజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం …

Read More »

రిహార్సల్స్‌ కి రెడీ అయిన మోక్షు! | CineChitram

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌ లో  నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ క్రేజీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ?, ఎప్పుడు విడుదల అవుతుంది ? అంటూ నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ప్రశాంత్ వర్మ ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తి చేసినట్లు సమాచారం. మరో రెండు నెలలు పాటు మోక్షజ్ఞ చేత రిహార్సల్స్ చేయించి, …

Read More »

ఈ గాసిప్‌ విన్నారా? | CineChitram

పాన్ ఇండియా యంగ్‌ రెబల్‌ స్టార్‌  ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఎడి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ‘కల్కి సీక్వెల్’ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ‘కల్కి సీక్వెల్ టైటిల్’కి సంబంధించి ఓ క్రేజీ గాసిప్ వినపడుతోంది. ‘కల్కి సీక్వెల్‌’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తున్నారని ఈ రూమార్ల సారాంశం. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్‌ …

Read More »