Uncategorized

టీజర్‌ అనౌన్స్మెంట్‌ తో రాబిన్‌ హుడ్‌! | CineChitram

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా పోస్టర్స్ ఈ అంచనాలను పెంచేలా కనపడుతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ‘రాబిన్‌హుడ్’ మూవీ …

Read More »

అఖిల్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఏంటంటే! | CineChitram

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన కొంత గ్యాప్ తరువాత తన కొత్త ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాలని చూస్తుండటంతో, ఈసారి అఖిల్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, అఖిల్ నెక్స్ట్ మూవీని ఎవరితో చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కాగా, అఖిల్ ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ …

Read More »

కంగువా లో సర్ప్రైజ్‌ రోల్‌ పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు! | CineChitram

ప్రస్తుతం తమిళ సినిమా నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా  “కంగువా” గురించి అందరికీ తెలిసిందే. హీరో సూర్య యాక్ట్‌ చేసిన ఈ సినిమాని దర్శకుడు శివ భారీ హంగులతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అలా తాజాగా డైరెక్టర్‌  ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగువా మూవీలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కోసం పలు ఆసక్తికర వ్యాఖ్యలు …

Read More »

మందిర ఎప్పుడంటే! | CineChitram

ప్రముఖ పార్న్ స్టార్ సన్నీ లియోన్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఆమెవెండి తెర మీదకి వచ్చి టాలీవుడ్‌ లో  కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జోనర్లతో అలరించిన సన్నీ ఇపుడు మరో కొత్త కథ విడుదలకు రానుంది. ఈసారి  హారర్ సినిమా “మందిర” తో ప్రేక్షకులను భయపెట్టేందుకు రాబోతుంది.  విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ …

Read More »

ముహుర్తం కుదిరింది! | CineChitram

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్నతాజా సినిమాల్లో తన హిట్ దర్శకుడు వెంకీ కుడుములతో చేస్తున్న మోస్ట్‌  అవైటెడ్ మూవీ “రాబిన్ హుడ్” సినిమా కూడా ఒకటి. కొద్దిరోజుల క్రితం వచ్చిన గ్లింప్స్ తోనే మంచి ఆసక్తి రేపిన ఈ సినిమాపై మంచి బజ్ అయితే ఆల్రెడీ క్రియేట్‌ అయ్యింది. ఇలా ఇపుడు సినిమా విడుదల తేదీకి దగ్గరకి వస్తున్న సమయంలో మేకర్స్ ఈ సినిమా టీజర్ పై …

Read More »

“గేమ్ ఛేంజర్” టీజర్ లో ఫిర్యాదులు..! | CineChitram

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా ఇండియన్ కేమరూన్ శంకర్ తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గానే లాంగ్ అవైటెడ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ టీజర్ వచ్చాక భారీ రెస్పాన్స్ నమోదు అయ్యింది కానీ టీజర్ విషయంలో కొన్ని …

Read More »