Uncategorized

సైమా విజేతలు ఎవరంటే! | CineChitram

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2024 వేడుక దుబాయిలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది భాషల సంబంధించిన నటీనటులు హాజరై అలరించారు. మరి ‘సైమా’ 2024 అవార్డుల (తమిళ) విజేతలు వీళ్లే! ఉత్తమ నటుడు: విక్రమ్‌ (పొన్నియిన్‌సెల్వన్‌-2), ఉత్తమ నటి: నయనతార (అన్నపూరణి),  ఉత్తమ పరిచయ నటుడు: హృదు హరూన్‌ (థగ్స్‌), ఉత్తమ సినిమాటోగ్రఫీ: …

Read More »

స్పిరిట్‌ మూవీ పై అప్డేట్‌ ఏంటంటే! | CineChitram

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘దేవర’ టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌ లో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్‌’ అనే సినిమా చేయబోతున్నట్లు టాక్‌ నడుస్తుంది. ఈ క్రేజీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు విడుదల అవుతుంది ? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే, …

Read More »

బన్నీ కోసం భారీ ప్రాజెక్టే! | CineChitram

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా కథనాలు బయటకు వినిపించాయి. ‘పుష్ప 2’కి భారీగా బజ్ క్రియేట్‌ అయ్యింది.  పైగా సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ ‘పుష్ప 2’ తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు… ఏ దర్శకుడితో చేస్తున్నాడు అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈ మధ్యలో …

Read More »

గొర్రె పురాణం..వినాల్సిందే మరి! | CineChitram

తెలుగు చిత్ర పరిశ్రమలో నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుల్లో సుహాస్‌ ఒకరు. ఆయన తాజాగా  ‘గొర్రె పురాణం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి. అయితే, ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది. కాగా, ఈ ఆసక్తికి క్లారిటీ ఇచ్చేలా ఈ చిత్ర …

Read More »

దేవరలో మూడో పాత్ర ఏంటి స్వామి! | CineChitram

చానా పెద్ద కథ స్వామి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్స్ తో  దేవర ట్రైలర్ విడుదల అయిన దగ్గర నుంచి ‘దేవర కథ’ పై ఇప్పటికే ఎన్నో రుమార్లు షికార్లు చేశాయి. నిజానికి ట్రైలర్ చూస్తే.. కథ ఏదో కొంచెం బయటకు వచ్చినట్లుగా అనిపించింది. ట్రైలర్ ను బట్టి సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉన్నారు, డబుల్ యాక్షన్ హైలైట్ గా ఉంటుందని అయితే …

Read More »