Uncategorized

ఎప్పటి నుంచి అంటే! | CineChitram

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో  ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారం నడుస్తుంది. అయితే సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, జనవరి 16 మంగళూరులో షూటింగ్ ప్రారంభం కానుందని తాజాగా రూమర్స్ వినపడుతున్నాయి. ఇంకా అధికారిక అప్ డేట్ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త …

Read More »

అతిథి పాత్రలో..! | CineChitram

అతిథి పాత్రలో..! నందమూరి నటసింహం బాలయ్య – డైరెక్టర్ బాబీ కాంబోలో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కథలో మొదట మరో యంగ్ హీరో పాత్రని కూడా అనుకున్నారు. అయితే ఆ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేదని, అందుకే ఆ పాత్రను పెట్టలేదని మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ …

Read More »

డాకు మహారాజ్‌ ప్రీరిలీజ్‌ గెస్ట్‌ అతనే! | CineChitram

నందమూరి నటసింహం బాలయ్య బాబు – దర్శకుడు బాబీ కాంబోలో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ విడుదలకు సిద్దమవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న అనంతపురంలో జరుగుతుందని సమాచారం. ఈ ఈవెంట్‌కు బాలయ్య అల్లుడు, మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కోసం ఏర్పాట్లు భారీ ఎత్తున …

Read More »

అఖండ 2 పై తాజా అప్డేట్‌! | CineChitram

నందమూరి నటసింహం బాలయ్య బాబు– బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ కోసం బోయపాటి ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయడానికి బోయపాటి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, …

Read More »