Uncategorized

వచ్చేసింది..వచ్చేసింది! | CineChitram

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. ఫస్ట్ నుంచి పోస్టర్లు, టీజర్, సాంగ్, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో విడుదల అయింది. దీంతో ఓటీటీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. నవంబర్ 8న ఈ సినిమా …

Read More »

ఇది బన్నీ రూలు! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక్క తెలుగు లోనే కాకుండా దక్షిణాదిలో మరిన్ని భాషల్లో అలాగే అటు నార్త్ మార్కెట్ లో కూడా తనకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇన్నేళ్ల సినిమాల్లో ఒక్క పుష్ప తప్ప మరో హిందీ రిలీజ్ కి తన సినిమా థియేట్రికల్ గా వెళ్లింది లేదు. అయినప్పటికీ అల్లు అర్జున్ కి నార్త్ ఆడియెన్స్ లో వచ్చిన క్రేజ్ …

Read More »

పెళ్లి పై రాశీ కీలక వ్యాఖ్యలు! | CineChitram

టాలీవుడ్‌ లో ఊహాలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండా గడిపింది. నిజానికి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో …

Read More »

పెద్ద ట్విస్టే! | CineChitram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా  భారీ సూపర్‌ హిట్ సినిమా “దేవర”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటకీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వసూలు చేసింది. అలాగే ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ గ్రాండ్ సీక్వెల్ ని కూడా ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారు. అలాగే పార్ట్ 2 లో చాలా రకాల ఆసక్తికర ప్రశ్నలకి …

Read More »

బిగ్గెస్ట్‌ విడుదల గా పుష్ప 2! | CineChitram

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా  భారీ అంచనాలు ఉన్న తాజా చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, రష్మికా  హీరోయిన్ గా డైరెక్టర్‌ సుకుమార్ కాంబో లో చేస్తున్న భారీ సీక్వెల్ సినిమా “పుష్ప 2 ది రూల్” కూడా ఓ సినిమా. మరి ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా మేనియా ఇప్పుడు మళ్ళీ తాజాగా మొదలైంది. సౌత్ నుంచి నార్త్ వరకు కూడా ఇప్పుడు …

Read More »