Uncategorized

పెళ్లి పై రాశీ కీలక వ్యాఖ్యలు! | CineChitram

టాలీవుడ్‌ లో ఊహాలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండా గడిపింది. నిజానికి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో …

Read More »

పెద్ద ట్విస్టే! | CineChitram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా  భారీ సూపర్‌ హిట్ సినిమా “దేవర”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటకీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వసూలు చేసింది. అలాగే ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ గ్రాండ్ సీక్వెల్ ని కూడా ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారు. అలాగే పార్ట్ 2 లో చాలా రకాల ఆసక్తికర ప్రశ్నలకి …

Read More »

బిగ్గెస్ట్‌ విడుదల గా పుష్ప 2! | CineChitram

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా  భారీ అంచనాలు ఉన్న తాజా చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, రష్మికా  హీరోయిన్ గా డైరెక్టర్‌ సుకుమార్ కాంబో లో చేస్తున్న భారీ సీక్వెల్ సినిమా “పుష్ప 2 ది రూల్” కూడా ఓ సినిమా. మరి ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా మేనియా ఇప్పుడు మళ్ళీ తాజాగా మొదలైంది. సౌత్ నుంచి నార్త్ వరకు కూడా ఇప్పుడు …

Read More »

విరూపక్ష కాంబో మరో | CineChitram

మెగా కంపౌండ్‌ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా నటిస్తున్నసినిమా  ‘SDT18’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ …

Read More »