మళ్ళీ బాలీవుడ్ మార్కెట్ మంచి ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇలా రానున్న రోజుల్లో మరిన్ని భారీ సినిమాలు బి టౌన్ నుంచి వస్తుండగా ఈ మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “సింగం అగైన్” కూడా ఒక సినిమా. అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా …
Read More »సిద్ధు బాయ్ “జాక్” మూవీ తాజా సమాచారం! | CineChitram
టాలీవుడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ చివరిసారిగా టిల్లు స్క్వేర్ చిత్రంలో కనిపించి అందర్ని అలరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తరువాత పలు చిత్రాలకి సిద్దు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బేబీ మూవీ ఫేమ్ …
Read More »పవర్ఫుల్ పోస్టర్ తో “దేవర” ట్రైలర్ తేదీ ఎప్పుడంటే! | CineChitram
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో తారక్ చేస్తున్న రెండో సినిమా పైగా ఈసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో అంచనాలు వేరే లెవల్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఏదన్నా ఉంది అంటే అది సినిమా ట్రైలర్ …
Read More »అందమైన కుటుంబ కథా చిత్రం! | CineChitram
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ సినిమా “లక్కీ భాస్కర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే వచ్చిన సాంగ్స్ కానీ టీజర్లు కానీ ఆడియెన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇలా ప్రస్తుతానికి మంచి బజ్ లోనే ఉన్న ఈ సినిమా ఇప్పుడు …
Read More »Rebel Star to launch the trailer of Mathu Vadalara-2 | CineChitram
Mathu Vadalara is one small film that was released in 2019 has bagged a sensational hit at the box office with its humorous content. After a gap of nearly 5 years, the sequel of the film is gearing up for the grand release and none other than the rebel star …
Read More »Mr.Bachchan ceases its OTT streaming date | CineChitram
Mass Maharaj Ravi Teja’s most anticipated flick Mr.Bachchan which was released on August 15th has failed to reach the expectations of the fans and the audience. This film has been severely criticized and trolled for its lackluster content and narration. This film which made its theatrical entry four weeks before …
Read More »“వేట్టైయన్” ఫస్ట్ సింగిల్ డేట్ ఎప్పుడో తెలుసా! | CineChitram
కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు టి జె జ్ఞ్యానావెల్ కాంబోలో చేస్తున్న భారీ చిత్రం “వేట్టైయన్” మూవీ గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలోని బిగ్ బి అమితాబ్, రానా దగ్గుబాటి లాంటి స్టార్ తారాగణం యాక్ట్ చేస్తుండగా మంచి అంచనాలు అయితే ఈ సినిమాపై నెలకొన్నాయి. ఇక కొన్ని రోజులు కితమే సంగీత దర్శకుడు అనిరుద్ ఫస్ట్ సింగిల్ పై సాలిడ్ జెయింట్ …
Read More »నువ్వేనా రోషన్ ఇలా మారిపోయావేంటి! | CineChitram
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ వినాయక చవితి శుభ సందర్భంగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సమకాలీన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోషన్ కనకాల తన …
Read More »వచ్చేసింది…వచ్చేసింది! | CineChitram
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా రష్మికా హీరోయిన్ గా టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “కుబేర” గురించి అందరికీ తెలిసిందే. మరి శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ ని ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వినాయక చవితి కానుకగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని ధనుష్ అలాగే నాగార్జునపై విడుదల చేశారు. అయితే ఇందులో ధనుష్ వైపు …
Read More »VenkyAnil3 Vinayaka Chavithi Special (Venky, Anil Ravipudi) | CineChitram
The post VenkyAnil3 Vinayaka Chavithi Special (Venky, Anil Ravipudi) first appeared on Andhrawatch.com.
Read More »