Uncategorized

విశాఖలో ‘గేమ్ ఛేంజర్’.. సూపర్ హిట్ పక్కా! | CineChitram

విశాఖలో మాత్రమే సూపర్ హిట్ అవుతుందా? మిగిలిన చోట్ల ఏమవుతుందో చెప్పలేమా? అని కంగారు పడకండి! ఇదేమీ రామచరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ కు సంబంధించిన వార్త కాదు. విశాఖ పట్టణానికి ఐటీ రంగంలో దేశంలోనే టాప్ నగరాల జాబితాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆ పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. టీసీఎస్ విశాఖలో పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేస్థాయిలో డెవలప్మెంట్ …

Read More »