Uncategorized

వాయిదా పడింది…కానీ! | CineChitram

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ ఇప్పటికే ప్రక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండంటంతో  ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమెషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 21న విడుదల చేయనున్నట్లు ముందు మేకర్స్ ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల …

Read More »

చరణ్‌ సినిమా విడుదల కూడా అప్పుడే! | CineChitram

చరణ్‌ సినిమా విడుదల కూడా అప్పుడే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అనౌన్సమెంట్ నాటి నుంచే మంచి హైప్ ని అందుకోగా ఇప్పుడుకి కూడా ఇదే ఫామ్ లో అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. ఇక షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది. ఇక …

Read More »

ట్రైలర్‌ ఎప్పుడంటే! | CineChitram

ట్రైలర్‌ ఎప్పుడంటే! తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వీర ధీర శూర’ పార్ట్ 2 ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ బజ్‌ను మరింత పెంచేందుకు ఈ చిత్ర …

Read More »

నితిన్‌ తరువాత సినిమా పై క్రేజీ అప్డేట్‌ | CineChitram

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న గ్రాండ్ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం కూడా వేసవి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ ముగిసింది. అయితే, ఇప్పుడు నితిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. …

Read More »

సలార్‌ రీరిలీజ్ క్రేజీ ఓపెనింగ్స్‌! | CineChitram

సలార్‌ రీరిలీజ్ క్రేజీ ఓపెనింగ్స్‌! పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి అప్పట్లో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మళ్ళీ ఇపుడు ప్రాపర్ రీరిలీజ్ కి అది కూడా ప్రభాస్ బర్త్ డే లేకుండా వచ్చింది. మరి ఈసారి మాత్రం క్రేజీ …

Read More »

జపాన్లో లేడీస్‌ ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా! | CineChitram

జపాన్లో లేడీస్‌ ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా మన దగ్గర భారీ హిట్ అయ్యి ఇపుడు జపాన్ ఆడియెన్స్ ని అలరించేందుకు వెళుతుంది. కొన్ని రోజులు కితమే అక్కడ వేసిన ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక …

Read More »

జాట్‌ ట్రైలర్‌ వాయిదా! | CineChitram

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జాట్’ టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండటమే దీనికి కారణం అని చెప్పాలి. ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేసేందుకు సిద్ధమవుతుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను నేడు(మార్చి 22న) గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. …

Read More »

అట్లీ సినిమాలో బన్నీ అలా ఉండబోతున్నాడా! | CineChitram

అట్లీ సినిమాలో బన్నీ అలా ఉండబోతున్నాడా! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ మూవీ కోసం బన్నీ రెడీ అవుతున్నాడు. అయితే, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు …

Read More »