ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శబ్దం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను అరివళగన్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సపోర్ట్ చేసేందుకు న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నాడు. ‘శబ్దం’ …
Read More »రీమేక్ పనిలో దిల్ రాజు బిజీ! | CineChitram
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ములేపింది. ఈ సినిమాతో దిల్ రాజు, శిరీష్ మంచి లాభాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను …
Read More »శంకర్ ఆస్తులు జప్తు! | CineChitram
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ED) భారీ షాక్ ఇచ్చింది. శంకర్‌కు చెందిన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. శంకర్‌కి చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జప్తు చేసింది. శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ సినిమా కేసులో భాగంగా ఈడీ ఈ జప్తు చేసింది. శంకర్ తెరకెక్కించిన రోబో సినిమా కథను ఆయన కాపీ కొట్టారని 2011లో తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ కేసు వేశారు. …
Read More »తాజా సమాచారం ఏంటంటే! | CineChitram
టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇపుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చేస్తున్న పక్కా మాస్ అండ్ భారీ ప్రాజెక్ట్ ఇది కాగా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో హైప్ నెక్స్ట్ లెవెల్లోకి ఈ సినిమాకి వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతుండగా లేటెస్ట్ అప్డేట్ అయితే దీనిపై తెలుస్తుంది. …
Read More »అంచనాలు పెంచేసింది! | CineChitram
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రాల్లో ‘ఓదెల 2’ కూడా ఒకటి. దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ఈ చిత్రాన్ని అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా లీడ్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తొలి పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఓదెల 2 చిత్రాన్ని …
Read More »మాస్ ట్రీట్ అంతే! | CineChitram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా , డైరెక్టర్ద జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “హరిహరవీరమల్లు” . ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గానే రెండో సాంగ్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి దాని తాలూకా ప్రోమోని కూడా నేడు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సాంగ్ …
Read More »ఇక నుంచి అలాంటి సినిమాలే చేస్తాను! | CineChitram
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల ‘లైలా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా ఈ మూవీ కంటెంట్ పరంగా వీక్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కొద్దిరోజులకే ఫేడవుట్ అయిపోయింది. ఇక ఈ సినిమాపై విశ్వక్ మంచి హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఫలితం దారుణంగా రావడంతో ఆయన …
Read More »HHVM’s Kollagottinadhiro Promo Out: A High-Energy Romantic Folk Number | CineChitram
After facing several delays, Powerstar Pawan Kalyan is finally ready to entertain audiences with his upcoming period action drama ‘Hari Hara Veera Mallu Part 1: Sword vs Spirit’. Directed by Jyothi Krisna and Krish Jagarlamudi, this eagerly awaited movie is slated for a grand release on March 28, 2025. Following …
Read More »Chiranjeevi’s Team Dismisses Rumors of Anjanamma’s Ill Health | CineChitram
Chiranjeevi’s team has refuted recent reports suggesting that his revered maternal figure, Anjanamma, is unwell. According to the team, the hospital visit last week was solely for routine health examinations, and there is no cause for concern regarding her health. Officials confirmed that Anjanamma’s condition remains stable, emphasizing that the …
Read More »Kangana Ranaut’s Self-Directed “Emergency” To Stream on Netflix | CineChitram
Kangana Ranaut’s self-directed film Emergency, based on former Prime Minister Indira Gandhi’s political journey and the events surrounding the declaration of a state of emergency, was released in theaters on January 17 after multiple delays. Despite high expectations, the film received a mixed response at the box office. In a …
Read More »
Cine Chitram Telugu Cinema World
