Uncategorized

ఆ సినిమాకు నో చెప్పిన సాయి పల్లవి! | CineChitram

‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటాడు వేణు యెల్దండి. పక్కా ఎమోషనల్ కథగా ‘బలగం’ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఈ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌తో తెరకెక్కించబోతున్నట్లు వేణు గతంలోనే వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ సాయి పల్లవి …

Read More »

వేసవిలో సింగిల్‌ వచ్చేస్తుంది! | CineChitram

వేసవిలో సింగిల్‌ వచ్చేస్తుంది! టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సింగిల్అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ అయితే …

Read More »

ఓటీటీలోకి డ్రాగన్‌! | CineChitram

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ అలాగే కయదు లోహర్ లు హీరోయిన్స్ గా డైరెక్టర్‌ అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన భారీ హిట్ సినిమా “డ్రాగన్”. అయితే ఈ సినిమా తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరిట విడుదల అయ్యి ఇక్కడ కూడా సినిమా మంచి హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో విడుదలకి …

Read More »

“డాకు మహారాజ్” ఓఎస్టీకి ముహూర్తం పెట్టిన మ్యూజిక్‌ డైరెక్టర్! | CineChitram

“డాకు మహారాజ్” ఓఎస్టీకి ముహూర్తం పెట్టిన మ్యూజిక్‌ డైరెక్టర్! నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్య జైస్వాల్ అలాగే ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించి అదరగొట్టింది. అయితే మేకర్స్ ఈ సినిమా మరింత హిట్ అవుతుంది అనుకున్నారు …

Read More »

మెయిన్‌ షెడ్యూల్‌ ముగించుకున్నరాపో 22 | CineChitram

మెయిన్‌ షెడ్యూల్‌ ముగించుకున్నరాపో 22 యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ …

Read More »

అన్న కోసం రంగంలోకి తమ్ముడు! | CineChitram

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా పలు భారీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో వార్ 2, తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ కూడా ఒకటి. మరి ఈ రెండు సినిమాలపై కూడా భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తాజాగా తాను …

Read More »

ఓదెల 2 నుంచి బిగ్‌ అప్డేట్‌ ఎప్పుడంటే! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీస్‌  ‘ఓదెల 2’ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. దర్శకుడు సంపత్ నంది తన సొంత బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ …

Read More »

క్రేజీ టాక్‌ ఏంటంటే! | CineChitram

క్రేజీ టాక్‌ ఏంటంటే! టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోన్స్ అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ కలయికలో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా దీనిని మేకర్స్ తెరకెక్కిస్తుండగా భారీ హైప్ దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. RRR లాంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత జక్కన్న నుంచి …

Read More »