Uncategorized

చివరి దశలో కూలీ మూవీ! | CineChitram

చివరి దశలో కూలీ మూవీ! సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా కూలీ (జైలర్‌ 2) రాబోతున్న సంగతి తెలిసిందే. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోంద. తాజాగా చెన్నై విమానాశ్రయంలో రజనీపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలోనే వైజాగ్, హైదరాబాద్‌లలో ఆఖరి షెడ్యూల్‌ జరగబోతుంది. ఇక …

Read More »

Pradeep Ranganathan’s Dragon Trailer Unleashes a Fun and Emotional Ride | CineChitram

With back-to-back hits with Love Today and Love Insurance Kompany, Pradeep Ranganathan is set to entertain once again with the latest film titled Dragon. The movie is set for a grand theatrical release on February 21, 2025, and has already been generating much buzz through innovative strategies of promotions. Pradeep …

Read More »

శ్రీ విష్ణు మార్క్‌తో మరో ఎంటర్‌టైనర్! | CineChitram

శ్రీ విష్ణు మార్క్‌తో మరో ఎంటర్‌టైనర్! టాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బిరుదు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు పలు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించే సినిమాలు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా సినిమా ‘సింగిల్’. కార్తిక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ తాజాగా టైటిల్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. లవ్ అంటే ఏమాత్రం …

Read More »

డైరెక్ట్‌ ఓటీటీలోకి అనగనగా! | CineChitram

డైరెక్ట్‌ ఓటీటీలోకి అనగనగా! అక్కినేని కాంపౌండ్ నుంచి టాలీవుడ్‌కి పరిచయం అయ్యిన టాలెంటెడ్ హీరోస్ లో హ్యాండ్సమ్ హీరో సుమంత్ కూడా ఒకరు. మరి సుమంత్ హీరోగా కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మరిన్ని సినిమాలు చేస్తుండగా తన నుంచి ఇపుడు ఓ సినిమా నేరుగా ఓటిటిలో విడుదలకి సిద్ధం అయ్యింది. సుమంత్ బర్త్ డే కానుకగా “అనగనగా” అనే చిత్రాన్ని మేకర్స్ ప్రకటించి ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల …

Read More »

చెమటలు చిందిస్తున్న త్రీ తేజ్‌ లు! | CineChitram

చెమటలు చిందిస్తున్న త్రీ తేజ్‌ లు! మెగా అభిమానులు తమ అభిమాన హీరోల నుంచి సాలిడ్ హిట్ కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ అలాగే గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వచ్చిన మట్కా సినిమాలు డిజప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సాయి దుర్గ తేజ్ కూడా తన బ్రో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే …

Read More »

నేచురల్‌ స్టార్‌ మూవీ పై ఇంట్రెస్టింగ్‌ బజ్‌! | CineChitram

నేచురల్‌ స్టార్‌ మూవీ పై ఇంట్రెస్టింగ్‌ బజ్‌! నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని రూపొందిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందట ఈ మూవీ. అయితే నాని అభిమానులను ఉత్సాహపరిచేందుకు, నిర్మాతలు త్వరలో ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నారంట. ఈ గ్లింప్స్ దాదాపుగా రెడీ అయిందని తెలుస్తోంది. కానీ, అనిరుధ్ …

Read More »

అనిల్‌ మూవీకి కడుపుబ్బా నవ్వుతున్నా అంటున్న చిరు! | CineChitram

అనిల్‌ మూవీకి కడుపుబ్బా నవ్వుతున్నా అంటున్న చిరు! విశ్వక్ సేన్ ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా గురించి క్రేజీ అప్ డేట్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తాను ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లో చేయబోతున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని చిరు తెలిపారు. ‘పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఆ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు …

Read More »

బాలయ్య బాబు సినిమా పై క్రేజీ గాసిప్‌! | CineChitram

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినపడుతుంది. ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న డ్యూయెల్ రోల్ లో.. ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ …

Read More »

దేవర 2 పై కొత్త అప్‌డేట్‌ ఏంటంటే! | CineChitram

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా నడుస్తున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా వర్క్ …

Read More »

అన్నయ్య కోసం మాస్‌ మహారాజ్‌ త్యాగం! | CineChitram

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా సినిమా “మాస్ జాతర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్రెడీ ఈ మే నెలలో విడుదలకి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా డేట్ ని రవితేజ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి …

Read More »