Uncategorized

సెకండ్‌ సింగిల్ అప్డేట్‌! | CineChitram

నవ దళపతి సుధీర్ బాబు ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ అయ్యేలా చేశాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ …

Read More »

ఓ క్లారిటీ ఇచ్చిన జక్క | CineChitram

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబో లో ఓ  భారీ సినిమాని  చేయనున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే.  మరి రాజమౌళితో ఎప్పుడు నుంచో అనుకుంటున్న ఈ మూవీ ఎట్టకేలకి సెట్ అయ్యి పాన్ వరల్డ్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకుంది. అయితే …

Read More »

మంగళవారం దర్శకునితో ఆ హీరో వారసుడు! | CineChitram

మన టాలీవుడ్ లో ఉన్నటాలెంటెడ్ దర్శకుల్లో తన మొదటి సినిమా తోనే సత్తా చాటిన టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి కూడా ఒకరు. మరి అజయ్ భూపతి తెరకెక్కించిన తాజా సినిమా “మంగళవారం” ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమా రీసెంట్ గానే ఇండియన్ ఫెడరేషన్ తరపు నుంచి ఆస్కార్ నామినేషన్స్ కి కూడా వెళ్లినట్లు సమాచారం. మరి ఈ సినిమా దర్శకుడు కోలీవుడ్ వెర్సటైల్ …

Read More »

హను-మాన్‌ అక్కడ రిలీజ్‌ ఎప్పుడంటే! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘హను-మాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా పూర్తి ఫిక్షనల్ సూపర్ హీరో మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా తన  సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. …

Read More »

కేరళలో సైలెంట్‌ గా పని ముగించేసిన శర్వా 37! | CineChitram

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది, ఈ సినిమాను ‘శర్వా 37’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర బృందం రూపొందిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ ఇచ్చారు. శర్వా 37 మూవీ షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. హీరో శర్వానంద్, …

Read More »