Uncategorized

వెట్రీ మారన్‌ తో ఫిక్స్‌ అయ్యింది! | CineChitram

గత కొంతకాలంగా టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర తరువాత ఏ డైరెక్టర్‌తో సినిమాలు చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వారు ఊహించినట్లుగా తారక్ చాలా వైవిధ్యమైన డైరెక్టర్లతో కథలు సెట్ చేసుకుని సినిమాలను లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ వచ్చే వారం విడుదలకి సిద్దంగా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తమిళంలో తనకు ఎంతో …

Read More »