Uncategorized

ఇడ్లీ కడైతో వచ్చేస్తున్న ధనుష్‌! | CineChitram

తమిళ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఆయన నటించిన తాజా సినిమా ‘రాయన్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.ఈ సినిమాను ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మల్టీస్టారర్ సినిమాలో  ధనుష్ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ధనుష్ తన కెరీర్‌లోని 52వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘ఇడ్లీ …

Read More »

ఫౌజీ పై ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌! | CineChitram

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవ్వక ముందే ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని కూడా మొదలు పెట్టేశాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ తన కొత్త సినిమాను తాజాగా ప్రారంభించాడు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నారు. …

Read More »

బాలయ్య బాబు సినిమాలో మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌! | CineChitram

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీ, మంచి మాస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌  కొల్లి బాబీ కాంబోలో  వస్తున్న  సినిమా గురించి అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ఇది వస్తుండగా హైప్ ఈ సినిమాపై చాలా గట్టి నమ్మకమే ఉంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కొంచెం తక్కువగానే  వస్తున్నాయి. కానీ దర్శకుడు బాబీ మాత్రం బాలయ్యతో ఊహించనిదే చూపించబోతున్నాడని స్ట్రాంగ్ బజ్ అయితే …

Read More »

ఒకేసారి మూడు సినిమాలు! | CineChitram

గత కొంత కాలంగా ప్రభాస్ స్పీడును మరో హీరో ఎవరూ కూడా అందుకోలేకపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4-5 పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో పెట్టిన యంగ్‌ రెబల్‌ స్టార్‌… ఒకేసారి మూడు సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటుండడం విశేషం. ప్రభాస్ కమిట్ అయిన మూవీల్లో ‘సలార్ 2’ షూటింగ్‌కు కాస్త టైం పట్టేలా ఉంది కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్‌లో రెడీ …

Read More »

ఇక నుంచి ఇవి మాత్రమే! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,  రష్మికా  హీరోయిన్ గా,  డైరెక్టర్‌ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప 2 ది రూల్” గురించి  అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ మరో సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని పూర్తి …

Read More »

ముహుర్తం ఖరారైంది! | CineChitram

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ సినిమా ‘దేవర’.ఈ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ఎంతో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా …

Read More »