Uncategorized

Ajith Kumar’s Vidaa Muyarchi Postponed | CineChitram

Ajith Kumar’s action thriller Vidaa Muyarchi has run into an unexpected roadblock, disappointing fans who had eagerly awaited its release during the festive Pongal season. The news came through Lyca Productions, the banner behind this big-budget venture, on their official X (formerly Twitter) handle, stating “unavoidable circumstances” for the delay. …

Read More »

నన్ను క్షమించండి అంటూ రాఖీ భాయ్‌ లేఖ! | CineChitram

కన్నడ హీరో యశ్ ప్రస్తుతం తన తరువాత సినిమా ‘టాక్సిక్’ను తెరకెక్కిస్తున్నాడు. ‘కేజీయఫ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా యశ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమవుతున్నాడు. అయితే, తాజాగా యశ్ తన అభిమానులకు ఓ లేఖను రాశాడు. ‘తన అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడు కృతజ్ఞుడిని. గత కొన్నేళ్లుగా అభిమానులు తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ …

Read More »

అర్జున్‌ రెడ్డి లాంటి కథతో టిల్లు! | CineChitram

అర్జున్‌ రెడ్డి లాంటి కథతో టిల్లు! స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత నాగవంశీ కాంబోలో ఆల్రెడీ ‘డీజే టిల్లు’, ‘డీజే టిల్లు 2’ వంటి రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. పైగా హ్యాట్రిక్ ప్రాజెక్ట్ గా కోహినూర్ సినిమా చేస్తున్నాడు. “కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం” అనే సంచలన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. వైవిధ్యమైన కథలు, పాత్రల ఎంపికతో అనతికాలంలోనే తనదైన కల్ట్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న సిద్ధూ …

Read More »

2024 పాపులర్ ఇండియన్ మూవీగా ‘కల్కి 2898 ఎడి’ | CineChitram

మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2024 ఎన్నో జ్ఞాపకాలను టాలీవుడ్ అభిమానులకు మిగిల్చింది. ఈ ఏడాదిలో విడుదలైన  కొన్ని సినిమాలు తెలుగు సినిమా సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాయి. వాటిలో యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్‌ చేసిన సైఫై మైథలాజికల్ సినిమా ‘కల్కి 2898 ఎడి’  ఒకటి. డైరెక్టర్‌  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ రికార్డులను ఓ రేంజ్‌ లో …

Read More »

‘విడుదల 2’ ఓటీటీ డేట్ లాక్..? | CineChitram

తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెట్రీమారన్ కాంబోలో తెరకెక్కిన ‘విడుదల 2’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ అందుకుంది. ఈ సినిమాలోని రస్టిక్ స్టోరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వెట్రిమారన్ మార్క్ కథనం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఇక తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. …

Read More »

చరణ్‌ కి తోడుగా మరో హీరో! | CineChitram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను డైరెక్టర్‌ శంకర్ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు  క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వేరే లెవెల్‌లో నిర్వహిస్తున్నారు మూవీ మేకర్స్. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్స్‌ను టాలీవుడ్ క్రేజీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ …

Read More »

సెన్సార్‌ పనులు పూర్తయ్యాయోచ్‌! | CineChitram

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ‘గేమ్ ఛేంజర్’ నే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్‌  క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన  ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది.కాగా, …

Read More »

హిట్‌ 3 సినిమా షూటింగ్‌ లో విషాదం! | CineChitram

హిట్‌ 3 సినిమా షూటింగ్‌లో విషాదం! నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా ‘హిట్-3’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ‘హిట్’ మూవీస్‌ ఫ్రాంచైజీ లో భాగంగా రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు పెంచాయి. అయితే, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకు …

Read More »