Uncategorized

ఈ కాంబో వేరే రేంజ్‌ అంతే! | CineChitram

మన టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్ లు అలా సెట్‌ అయిపోతాయి అంతే. ఆ కాంబోలో దర్శకుడు, హీరో అయినా హీరో, సంగీత దర్శకుడు అవ్వొచ్చు లేదా దర్శకుడు, సంగీత దర్శకుడు కాంబో కూడా కావచ్చని చెప్పాలి. ఇలా ఉన్నటువంటి క్రేజీ కాంబినేషన్ లలో డైరెక్టర్‌ కొరటాల శివ అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ల కాంబో కూడా ఒకటి. మరి వీరి నుంచి వచ్చిన …

Read More »

కట్టిపడేస్తున్న దేవర్‌ లాస్ట్‌ షాట్‌! | CineChitram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో వెయిట్‌ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది దేవర సినిమానే. ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివతో తన రెండో సినిమాగా చేసిన ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ అంచనాలను ఇప్పటికే ఏర్పరించింది.  ఇక ఈ సినిమా నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ట్రైలర్ కట్ ని మేకర్స్ మంగళవారం విడుదల …

Read More »

ఎప్పుడూ కనిపించని పాత్రలో..హాస్య బ్రహ్మా! | CineChitram

బ్రహ్మానందం.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగిన వ్యక్తులలో ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటారు. తన సినిమాలతో ప్రపంచ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న ఆయన తన సినీ కెరియర్లో ఎన్నో రకాల పాత్రలను పోషించాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బ్రహ్మానందం దుర్యోధనుని పాత్రలో అదిరిపోయారు. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ …

Read More »

తల్లి కాబోతున్న టాలీవుడ్‌ ముద్దుగుమ్మ! | CineChitram

టాలీవుడ్‌ హీరోయిన్‌  చిత్ర శుక్లా ఓ శుభవార్త ను అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నా అని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. కుటుంబసభ్యుల మధ్య సాంప్రదాయబద్దంగా జరిగిన తన సీమంతం వేడుకలకు సంబందించిన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు చిత్ర శుక్లాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్‌ని చిత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. …

Read More »

ఆ స్టార్‌ హీరోకు యాక్సిడెంట్‌! | CineChitram

తమిళ స్టార్‌ హీరో జీవా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన చెన్నై నుంచి సేలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కారుకు  అడ్డుగా వచ్చిన బైక్ ని తప్పించడానికి ప్రయత్నించడంతో కారు ప్రమాదానికి గురై అక్కడున్న బారికేడ్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుంది. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం. కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి …

Read More »

First Look of Samyuktha Menon in Bellamkonda Sreenivas’ ‘BSS 12’ Revealed | CineChitram

The makers of Bellamkonda Sreenivas’ upcoming film ‘Bss 12’ have unveiled the first look poster of the film’s female lead, Samyuktha Menon, as she celebrates her birthday today. This yet-to-be-titled film is written and directed by Ludheer Byreddy and backed by Mahesh Chandu under the banner of Moonshine Pictures. As Samyuktha Menon turns …

Read More »