Uncategorized

మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ! | CineChitram

మోడలింగ్‌ రంగం నుంచి బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమానే హిట్ అవ్వడంతో భాగ్యశ్రీకి కార్తీక్ ఆర్యన్ నటించిన ‘చందు ఛాంపియన్‌’లో నటించే అవకాశం వచ్చింది. ఇక ‘మిస్టర్ బచ్చన్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. యువ హృదయాలను కొల్లగొట్టేశారు. భాగ్యశ్రీ డ్యాన్స్‌, హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు. మిస్టర్ బచ్చన్‌ అనుకున్న హిట్‌ అందుకోకపోయినా… భాగ్యశ్రీకి మాత్రం స్టార్ హీరో సినిమాలో నటించే లక్కీ …

Read More »

విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్‌! | CineChitram

మరో స్టార్ కపుల్ విడాకుల బాట పట్టారు. ఇటీవల తమిళ నటుడు ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య విడాకులు తీసుకుని విడివిడిగా ప్రయాణం మొదలు పెట్టారు. తాగాజా కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తి విడాకులు తీసుకున్నారు. ఎప్పటినుండో వీరి విడాకులపై రూమర్స్ వస్తుండగా నేడు  అధికారకంగా ఓ లేఖను అభిమానుల కోసం వారు విడుదల చేశారు. ఆ లేఖలో  ” జీవితం అనేది వివిధ అధ్యాయాలతో …

Read More »