Uncategorized

పుష్ప-3 ఆర్జీవీ నేనట : పొగడ్తల ట్రాప్ లోకి వర్మ! | CineChitram

సాధారణంగా రాంగోపాల్ వర్మ చాలా ప్రాక్టికల్ గా ఉండే మనిషి. ఆయన మాటలు కూడా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. దేనినీ, ఎవ్వరీన లెక్క చేయరు. టీవీ, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలుఇస్తున్నప్పుడు.. తన ఒరిజినల్ అభిప్రాయాలనే ప్రతిసారీ చెప్పాలని, నిజం మాత్రమే మాట్లాడాలనే కట్టుబాటు ఆయనకు ఏమాత్రం ఉండదు. ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడానికి ఏం మాట్లాడితే బాగుంటుందో.. అవతలి వాళ్లు తాను ఏం మాట్లాడాలని కోరుకుంటున్నారో …

Read More »

సూర్య 45వ చిత్రంలో త్రిష | CineChitram

తమిళ హీరో సూర్య తాజాగా ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. ఇక ఇప్పుడు సూర్య తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో సూర్య తన 44వ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కంటే …

Read More »

రవితేజ పాటకి స్టెప్పులేసిన జక్కన్న ఫ్యామిలీ! | CineChitram

ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షనే కాదు డ్యాన్స్ కూడా అదరగొడతారు. కొంతకాలం క్రితం భార్యతో కలిసి వేడుకలో డ్యాన్స్‌ చేసిన అలరించిన ఆయన.. మరోసారి తనలోని డ్యాన్స్‌ టాలెంట్‌ను బయటకు తీశారు. తన సతీమణి రమా రాజమౌళితో కలిసి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్. ఎమ్. …

Read More »

చట్టాన్ని గౌరవిస్తాను! | CineChitram

జాతీయ నటుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా పుష్ప 2 ఇపుడు దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే దీనిని మించి తన అరెస్ట్ అంశం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే అల్లు అర్జున్ పై సంధ్య థియేటర్ ఘటనలో నిన్న చిక్కడపల్లి పోలీసు వారు అరెస్ట్ చేసిన ఘటన పెద్ద ఎత్తున సంచలనంగా మారగా అల్లు అర్జున్ నిన్ననే …

Read More »

మరింత ఇంట్రెస్ట్ గా ఓజీ! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్‌ సుజీత్ తో చేస్తున్న భారీ సినిమా “ఓజి” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా గురించి అభిమానులు ఓ రేంజ్ లో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ కి పవన్ ఇంకా కొన్ని రోజులే కేటాయించాల్సి ఉండగా ఈ సినిమాపై ఆల్రెడీ ఉన్న హైప్ …

Read More »

అక్కడ బుకింగ్స్‌ మొదలైయ్యాయి! | CineChitram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ డైరెక్టర్‌  శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు సినిమా విడుదల సమయం దగ్గరకి వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ యూకే లో గేమ్ ఛేంజర్ …

Read More »

అఖండ 2లో సీనియర్‌ నటి కూతురు! | CineChitram

నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ సినిమా “డాకు మహారాజ్” పట్ల ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిన విషయమే.మరి ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి సెన్సేషనల్ సీక్వెల్ “అఖండ 2” కూడా రానున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ తాజా గానే మొదలు కాగా దర్శకుడు బోయపాటి శ్రీను మరో లెవెల్లో ఈ  సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇక …

Read More »