Uncategorized

సల్మాన్ పరిస్థితి దారుణం! | CineChitram

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “సికందర్”. అయితే ఈ ఈద్ కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో మరో డిజప్పాయింట్ సినిమాగానే మిగలాల్సి వచ్చింది. అయితే అనౌన్స్ చేసినపుడు ఉన్న అంచనాలు ఈ సినిమా విడుదల సమయానికి మాత్రం లేవు. దీనితో డల్ గానే రిలీజ్ …

Read More »

ఆ రూమార్స్ లో నిజం లేదు! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఇంకా విడుదలకి నోచుకోలేదు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే మొన్న మార్చ్ 28కే థియేటర్స్ లో ఈ చిత్రం ఉండాల్సింది కానీ ఇంకా పవన్ డేట్స్ రాకపోవడంతో సినిమా వాయిదా పడింది. …

Read More »

జాట్‌ ఫస్ట్‌ సింగిల్‌ ఎప్పుడంటే! | CineChitram

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “జాట్”. హిందీలో తెరకెక్కించిన ఈ చిత్రంపై సాలిడ్ హైప్ కూడా నెలకొంది. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫైనల్ గా ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ ఫస్ట్ సింగిల్ …

Read More »

పెళ్లి పై కొత్త గాసిప్‌! | CineChitram

సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యంగ్ డైరెక్టర్ వశిష్ట కలయికలో వస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. ఐతే, మరోవైపు త్రిష పెళ్లి పై చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తమిళ మీడియాలో త్రిష పెళ్లికి సంబంధించిన కొత్త రూమర్ వైరల్ అవుతుంది. దీనికి కారణం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలే. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రెడిషినల్ ఫొటోను త్రిష షేర్ …

Read More »

తాజా సమాచారం ఏంటంటే! | CineChitram

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ను అట్లీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను …

Read More »

జాక్ ట్రైలర్‌ ముహుర్తం కుదిరింది! | CineChitram

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్ర యూనిట్. …

Read More »

అందుకే పెళ్లి! | CineChitram

అందాల తార అదితీ రావ్‌ హైదరీ మంచి నటి. అలాంటి నటి అవకాశాల్ని అందుకోలేపోయాను అని ఎమోషనల్ అవుతుంది. గతేడాది ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌తో సినీప్రియుల్ని ఆకర్షించింది ఈ బ్యూటీ. ఆ సిరీస్ లో అదితీ రావ్‌ హైదరీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పైగా ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన సిరీస్‌ ఇది. అయితే, ఈ సిరీస్ తో ‘అదితీ రావ్‌ హైదరీ’ ఎన్నో ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ.. …

Read More »

డ్రాగన్‌ కోసం ప్రశాంత్‌ నీల్‌! | CineChitram

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ని ఎంపిక చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. …

Read More »