Uncategorized

రేవతి భర్త చెప్తే బన్నీని వదిలేయాలా? సాధ్యమా? | CineChitram

ఇవాళ దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తున్నది. అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించడం, ఆయనకు కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ సకాలంలో అందక ఆయన ప్రస్తుతం (శుక్రవారం  రాత్రి) జైల్లోనే గడపవలసిన పరిస్థితి ఏర్పడడం ఇత్యాది అంశాలు ఇప్పుడు సంచలనంగా ప్రజల నోళ్లలో చర్చకు వస్తున్నాయి. ఇదే సమయంలో అల్లు అర్జున్ కు అనుకూలంగా ఒక వాదన వినిపిస్తోంది. సంధ్య థియేటర్ …

Read More »