The latest Telugu action-comedy includes Viswam starring Macho Star Gopichand and it was released on October 11, 2024 at the theaters. As much as the film created enthusiasm before it premired it received average response from both critics as well as the audience. The movie received appreciation for Gopichand’s performance …
Read More »ఈ క్లారిటీ చాలు! | CineChitram
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఐతే, జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో గేమ్ …
Read More »దీపావళి టపాసులతో వచ్చేస్తున్న మాస్ మహారాజా! | CineChitram
మాస్ రాజా రవితేజ తన కెరీర్‌లోని ప్రెస్టీజియస్ 75వ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భాను బోగవరపు డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రవితేజ 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అక్టోబర్ 30న సాయంత్రం 4.05 గంటలకు అభిమానుల ముందుకు తీసుకుని …
Read More »మరోసారి ఆ డైరెక్టర్ తో ! | CineChitram
హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో VD12 సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో కనిపించబోతున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా విజయ్ సాలిడ్ …
Read More »స్పెషల్ కసరత్తులు! | CineChitram
‘యంగ్ టైగర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కాంబోలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ ల పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే, వచ్చే వారం నుంచి ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయనున్నారంట. అందుకోసం ఓ భారీ …
Read More »ఇది నిజమే! | CineChitram
దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అటు టాలీవుడ్ అభిమానులతో పాటు మహేష్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా పై చాలా రూమర్స్ వినపడుతున్నాయి. అయితే తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించి మహేష్ పాత్ర పై ఓ క్రేజీ గాసిప్ బాగా వైరల్ గా మారింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ …
Read More »SS Rajamouli Begins Location Hunt For Mahesh Babu’s Next, Scouting In Kenya | CineChitram
Visionary director SS Rajamouli has begun scouting locations for the most-anticipated film with Tollywood’s Superstar Mahesh Babu. Ever since the announcement has been made about their collaboration, fans have been buzzing with excitement, eagerly looking forward to updates. Tentatively titled ‘SSMB 29’, the film is touted to be a globe-trotting …
Read More »Prashanth Varma to Reveal the First-Look Poster of Jai Hanuman on This Date | CineChitram
Prashanth Varma is eagerly preparing to announce his latest mythological drama, Jai Hanuman, as part of the Prashanth Varma Cinematic Universe (PVCU). Varma has been keeping fans on their toes with thrilling updates. In a recent announcement, the filmmakers revealed that the highly anticipated first-look poster will be unveiled on …
Read More »నేను రచ్చ గెలిచాను…ఇంట గెలిచాను! | CineChitram
ప్రతిష్టాత్మకమైన ఏఎన్నార్ నేషనల్ అవార్డు ప్రదానోత్సవం నిన్న కన్నుల పండువగా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబ సభ్యులు అందించే ఈ ప్రెస్టీజియస్ అవార్డును 2024 సంవత్సరానికి గానూ మెగాస్టార్ చిరంజీవికి ఇచచారు. అయితే, ఈ అవార్డు ప్రదానోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘వజ్రోత్సవాల సమయంలో నాకు లెజండరీ పురస్కారం ప్రదానం చేయబోయారు. కానీ, ఆరోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో, నాకు ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. …
Read More »కిరణ్ అబ్బవరం కోసం చైతూ! | CineChitram
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా కొత్త సినిమా ‘క’. తెలుగులో ఈ సినిమా అక్టోబర్ 31 థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ఇంతకుముందు చెప్పినట్టే.. మేకర్స్ ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని ది వెస్టిన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. అన్నట్టు ఈ …
Read More »
Cine Chitram Telugu Cinema World
