The latest Tollywood hit Mirai has stormed the audience, part of which can be attributed to Rebel Star Prabhas’ incredible voiceover. His narration, which so wonderfully brings to life the majesty of ancient epics and legends, has found common ground among both die-hard fans and new viewers alike. Fans have …
Read More »Pawan Kalyan’s OG to have an ideal runtime | CineChitram
Power Star Pawan Kalyan’s They Call Him OG is the talk of the tinsel town now, and the latest song Guns ‘N’ Roses from OG has unleashed a fresh energy and vibe among the fans and the audience. Pawan Kalyan is going to set the box office on fire from …
Read More »Latest update about Akhil Akkineni’s Lenin | CineChitram
The young lad from the Akkineni family, Akhil, is striving his best to prove his mettle at the box office. Akhil has taken a long gap after the debacle of Surender Reddy’s Agent and has focused completely on his upcoming flick, Lenin. This film has been in the spotlight since …
Read More »OG Unleashes Fresh Energy with New Song “Guns N’ Roses” | CineChitram
The buzz for OG, featuring Power Star Pawan Kalyan and Sujeeth at the helm, is gathering momentum to an all-time high. Industry insiders are speculating that the film will shatter box-office records, establishing a historic milestone in the career of Pawan Kalyan. With the film releasing worldwide on September 25, …
Read More »అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన బెల్లంకొండ! | CineChitram
టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా సినిమా కిష్కింధపురి బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు చూపిస్తోంది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి హారర్ జానర్‌లో ఈ చిత్రాన్ని రూపొందించగా, ఇందులోని భయానక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఇది గట్టి హిట్‌గా మారబోతుందనే ఆశలు అభిమానుల్లో పెరిగాయి. ఈ సినిమాను సుమారు 32 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. థియేట్రికల్ కాకుండా …
Read More »బిగ్ బాస్ నుంచి శ్రేష్టి ఔట్! | CineChitram
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రేక్షకులలో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఎనిమిది సీజన్లు హిట్ కావడంతో పాటు బిగ్ బాస్ నాన్‌స్టాప్ కూడా బాగానే నడవడంతో, ఇప్పుడు అందరి దృష్టి మొత్తం ఈ కొత్త సీజన్‌పై ఉంది. కానీ మొదటి ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. ఈ రౌండ్‌లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బయటకు వెళ్లారు. శ్రష్టి షోలోకి అడుగుపెట్టే ముందు, బయట …
Read More »కొత్తగా ట్రై చేస్తున్న తారక్! | CineChitram
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. సినిమాలో ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఆ సీన్‌కి సంబంధించిన గెటప్, సెటప్ రెండూ అద్భుతంగా ఉండి, ప్రేక్షకులకు ఊహించని థ్రిల్ ఇవ్వబోతున్నాయని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ …
Read More »ఆయన దానికి సపోర్ట్ చేయాలి: సుమన్! | CineChitram
సీనియర్ నటుడు సుమన్ సినిమాలతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఇటీవల ఆయన అల్లూరి జిల్లా పాడేరుకు వెళ్లి అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న కరాటే ట్రైనింగ్‌ను దగ్గరగా పరిశీలించి విద్యార్థులను ప్రోత్సహించారు. గిరిజన ప్రాంతాల పిల్లలకు కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ అందుబాటులోకి రావాలని తన వంతు సహాయం చేస్తానని సుమన్ తెలిపారు. ఈ …
Read More »జాతర మొదలైనట్లే…రెండు సినిమాలు పూర్తి చేసిన పవన్! | CineChitram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు పెద్ద సినిమాలపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. వాటిలో ఒకటి ‘ఓజి’, మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ రెండు చిత్రాలు ఆయన అభిమాన దర్శకులే తెరకెక్కిస్తుండటంతో మొదటి నుంచే క్రేజ్ పెరిగింది. ఇటీవల ఈ రెండు సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లు బయటకొచ్చాయి. ‘ఓజి’ విషయంలో పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన మొత్తం డబ్బింగ్ పనిని ముగించినట్టు చిత్ర …
Read More »సూర్య-వెంకీ సినిమాకి భారీ ఓటీటీ డీల్! | CineChitram
టాలీవుడ్ దర్శకులు ఇటీవలి కాలంలో ఇతర భాషల హీరోలకు మంచి హిట్స్ ఇస్తున్నారు. అలాంటి వారిలో వెంకీ అట్లూరి పేరు తప్పక చెప్పుకోవాలి. యువ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన నుంచి ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతోంది. ఈసారి ఆయన తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఓ ఎంటర్టైనర్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓటిటి …
Read More »
Cine Chitram Telugu Cinema World
