Tollywood’s Zombie Reddy made history in Telugu cinema with the advent of the zombie genre. Picking up where it all started during the pandemic, the film was loved by audiences with its Rayalaseema backdrop, quirky satire, and fresh approach to storytelling. This cult favourite is now returning in the sequel …
Read More »కాంత విడుదల వాయిదా..! | CineChitram
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఆయన నటించే సినిమాలు తెలుగు మార్కెట్‌లో కూడా మంచి రేంజ్‌లో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన రెండు కీలక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఒకటి కాంత కాగా, మరొకటి DQ 41. కాంత సినిమాను పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన గ్లింప్స్, టీజర్లు చూసినప్పుడే దుల్కర్ నటన మళ్లీ ప్రత్యేకంగా కనిపిస్తుందని క్లియర్ …
Read More »పవన్ సినిమా పై ఆసక్తికర విషయం..ఏంటో తెలుసా! | CineChitram
పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రాజెక్టుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రత్యేకంగా హైలైట్ అవుతోంది. ఇదే కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం కావడంతోనే మొదటి నుంచే దీనిపై మంచి హైప్ క్రియేట్ అయింది. కొంత విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ వేగంగా ప్రారంభమైంది. పవన్ ఇచ్చిన డేట్స్‌ని సరిగ్గా ఉపయోగించుకుంటూ హరీష్ …
Read More »ట్రాన్స్ ఆఫ్ ఓమికి ముహుర్తం ఎప్పుడంటే..! | CineChitram
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నటించిన “ఓజి” గురించే హడావుడి జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించబోతుండటమే కాకుండా, అతనిపై రీసెంట్‌గా విడుదల చేసిన గ్లింప్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా థమన్ ఇస్తున్న మ్యూజిక్‌కు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది కానీ ఈసారి ఇచ్చిన స్కోర్ మాత్రం అభిమానుల అంచనాలను మించిపోయింది. అందుకే ఓజి మీద ఉన్న బజ్ మరింత …
Read More »A sweet surprise for Prabhas’s fans from Mirai | CineChitram
The child-artist turned hero, Teja Sajja, has been proving his mettle with each passing film by. His impressive performance in HanuMan has garnered the acclaim of the audience across different states in the country. This young actor is once again gearing up to enthrall the audience with a fantasy action …
Read More »ఓవర్సీస్ లో మిరాయ్ హవా..! | CineChitram
యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ రితిక నాయక్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మిరాయ్ మొదటి నుంచి మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రం హవా చూపిస్తోంది. ప్రీమియర్ షోస్ కి ముందు నుంచే అద్భుతమైన బుకింగ్స్ రావడంతో రెండు లక్షల డాలర్లకిపైగా కలెక్షన్ రాబట్టింది. …
Read More »సాలిడ్ బుకింగ్స్ తో దూసుకుపోతున్న మిరాయ్! | CineChitram
యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, మంచు మనోజ్ విలన్‌గా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “మిరాయ్”పై ప్రేక్షకుల్లో మంచి హంగామా కొనసాగుతోంది. ఈ సినిమాను “ఈగల్”తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయడం సినిమాపై మరింత అంచనాలు పెంచింది. సినిమా ప్రమోషన్స్ కూడా బలంగా నడుస్తుండటంతో ఆ ఎఫెక్ట్ బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బుక్ మై షోలో గంట గంటకు ట్రెండింగ్ లిస్టులో “మిరాయ్” …
Read More »Netflix disclosed the streaming date of Saiyaara | CineChitram
The Bollywood romantic love entertainer Saiyaara has created havoc at the domestic box office with thumping collections. The impressive performance of the fresh pair Aneet Padda and Ahaan Panday has worked big time. This film has been the talk of Tinseltown since its release, and the fans have been waiting …
Read More »ఓటీటీలోకి కూలీ..! | CineChitram
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “కూలీ”పై ప్రేక్షకుల్లో ప్రారంభం నుంచి పెద్ద అంచనాలే ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, నాగార్జున లాంటి స్టార్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ కారణంగానే సినిమా రీలీజ్ కు ముందే బజ్ మరింత పెరిగింది. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత టాక్ మిక్స్ …
Read More »అఖండ 2 మరో కొత్త ట్విస్ట్! | CineChitram
అఖండ 2’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాని సీక్వెల్ కావడంతో సహజంగానే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా గురించి ఓటీటీ డీల్ విషయమై కూడా కొత్త అప్‌డేట్ బయటకు …
Read More »
Cine Chitram Telugu Cinema World
