Uncategorized

ఊర మాస్‌ స్టెప్పులు అంతే! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,  క్రియేటివ్ టాలెంటెడ్‌ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌ లో  రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ సినిమా నుంచి కిస్సిక్‌ పాట బయటకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ పాట లిరికల్‌ వీడియో ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లిరిక్స్ తో పాటు శ్రీలీల – బన్నీ స్టెప్స్ సూపర్‌ గా ఉన్నాయి. అటు బన్నీ – శ్రీలీల కెమిస్ట్రీ కూడా సూపర్‌ …

Read More »