Uncategorized

థ్రిల్లింగ్‌ పోస్టర్‌ తో …! | CineChitram

అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య బర్త్ డే నేడు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ అలాగే తన అభిమానులు తనకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక దీంతో పాటుగా తన సినిమాల నుంచి అప్డేట్స్ కూడా వస్తుండగా ఈ క్రమంలోనే తన తరువాత భారీ సినిమాపై ఇపుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తన నెక్స్ట్ సినిమాగా తన కెరీర్ 24వ …

Read More »

మరో రెండు సినిమాలు | CineChitram

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా ‘మెకానిక్ రాకీ’  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి డీసెంట్ టాక్ లభిస్తుండటంతో ఈ మూవీ వీకెండ్‌పై పూర్తి గా కన్నేసింది. ఇక ఈ సినిమాలో విశ్వక్  నటనకి మంచి మార్కులే వచ్చాయి. అయితే, ఈ సినిమా విడుదల వేళ, ఇప్పుడు విశ్వక్ తన తరువాత సినిమాకి సంబంధించి ఓ వార్త సినీ …

Read More »

తండేల్‌ రాజుగా చైతూ కొత్త పోస్టర్‌! | CineChitram

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’ గురించి ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి రూపొందిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌ కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన ‘బుజ్జి తల్లి’ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి …

Read More »

చరణ్‌ కోసం రంగంలోకి మున్నా భాయ్‌ ! | CineChitram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లోని 16వ చిత్రాన్ని ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానాతో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేయగా, ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామా మూవీగా రూపొందిద్దుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమాలోని క్యాస్టింగ్‌పై కూడా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో …

Read More »

‘మిస్ యూ’ అంటూ వస్తున్న సిద్దార్థ్‌! | CineChitram

టాలీవుడ్‌లో ‘బొమ్మరిల్లు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కొన్ని సినిమాలే చేసినా, ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ అయితే కలిగించాడు. తన యాక్టింగ్‌తో పాటు సింగింగ్‌తోనూ సాలిడ్ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వరుసగా సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సిద్ధార్థ్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘‘మిస్ యూ’’ …

Read More »

కిసిక్’ సాంగ్ పాడింది వీరే.. ! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ సినిమా ‘పుష్ప-2’ డిసెంబర్ 5న గ్రాండ్ విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా నుండి తాజా అప్డేట్‌ గా ‘కిసిక్’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఈ సాంగ్ డ్యాన్స్ నెంబర్‌గా వస్తుండటంతో ఈ పాట …

Read More »

కూలీ” విషయంలో కింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు! | CineChitram

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అండ్ మల్టీ స్టారర్ చిత్రం “కూలీ” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోలీవుడ్ నుంచి మొదటి 1000 కోట్ల సినిమా కావచ్చనే టాక్ విస్తృతంగా వినిపిస్తుండగా ఈ చిత్రంలో మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా సాలిడ్ రోల్ చేస్తున్న సంగతి …

Read More »