Uncategorized

మరోసారి రిపీట్‌ అవుతున్న హిట్‌ కాంబో! | CineChitram

టాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటున్న  ప్రెస్టీజియస్ సినిమాల్లో ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఓ మూవీ. ఈ సినిమాను డైరెక్టర్‌ పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుల్కర్ తనదైన మార్క్ విజయాన్ని అందుకునేందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సరసన హీరోయిన్‌గా అందాల భామ …

Read More »

అప్పన్న పై ఓ సినిమా తీస్తే! | CineChitram

అప్పన్న పై ఓ సినిమా తీస్తే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు గా మార్వలెస్ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ పై మరోసారి మంచి ప్రశంసలు అందాయి. తన డైనమిక్ ప్రెజెన్స్ తోనే కాకుండా నటనలో కూడా మళ్ళీ రంగస్థలం తర్వాత మంచి మార్కులు తాను దక్కించుకున్నాడు. ఇలా గేమ్ …

Read More »

దాని కోసం స్పెషల్ సెట్‌! | CineChitram

దాని కోసం స్పెషల్ సెట్‌! శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ డైరెక్షన్‌ లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా షూట్ ఈ నెల నాలుగో వారం నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఎంట్రీ సన్నివేశాల షూట్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ సినిమా మొత్తానికే …

Read More »

మామూలు ట్రెండింగ్‌ కాదిది! | CineChitram

మామూలు ట్రెండింగ్‌ కాదిది! టాలీవుడ్ దగ్గర ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన సినిమాల్లో ఇప్పటికే రెండు ఆల్రెడీ విడుదలై పోయాయి. ఇక ఈ సినిమాల తర్వాత మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే పాటలు, ట్రైలర్ లతో మళ్ళీ అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్‌ చేసేసిన సంగతి …

Read More »

కొత్త సినిమా పై తాజా సమాచారం! | CineChitram

కొత్త సినిమా పై తాజా సమాచారం! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు విడుదల కాబోతుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినపడుతుంది. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల …

Read More »

కంగనా ఎమెర్జెన్సీ పై కేంద్ర మంత్రి ప్రశంసలు! | CineChitram

కంగనా ఎమెర్జెన్సీ పై కేంద్ర మంత్రి ప్రశంసలు! బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, వివాదాలకు పెట్టింది పేరు అయిన ‘కంగనా రనౌత్’ స్వయంగా డైరెక్షన్‌ చేసిన సినిమా ఎమర్జెన్సీ. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు రెడీ అయ్యింది.ఈ క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఈ మూవీ ప్రీమియర్‌ను సినిమా టీమ్ నాగ్‌పూర్‌లో ప్రదర్శించింది. కంగనా, అనుపమ్ ఖేర్‌కు ఈ సందర్భంగా గడ్కరీ కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశ చరిత్రలోని ఓ చీకటి …

Read More »