Uncategorized

గెట్ రెడీ.. “డాకు మహారాజ్” రెండో ట్రైలర్ వచ్చేస్తోందోచ్‌! | CineChitram

గెట్ రెడీ.. “డాకు మహారాజ్” రెండో ట్రైలర్ వచ్చేస్తోందోచ్‌! నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా అలాగే శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన తాజా సినిమా “డాకు మహారాజ్”. ఈ సంక్రాంతి కానుకగా విడుదలకి వస్తున్న సినిమాల్లో ఇదీ కూడా ఒకటి కాగా మంచి హైప్ ఈ సినిమా మీద ఏర్పడింది. అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఓ …

Read More »

బాలయ్య మెచ్చిన తారక్‌ సినిమా! | CineChitram

ఈ సంక్రాంతి కానుకగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న భారీ సినిమాల్లో  డైరెక్టర్‌  బాబీ అలాగే నటసింహం బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ “డాకు మహారాజ్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ బాలయ్య టాక్ షోకి కూడా వచ్చి సందడి చేశారు. అయితే ఇందులో బాలయ్య కావాలనే జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావన తీసుకురాలేదు అంటూ పలు …

Read More »

ప్రమాదం నుంచి బయటపడిన అజిత్‌! | CineChitram

తమిళ స్టార్ హీరో అజిత్‌కు కారు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. ఆయన సమయం దొరికినప్పడుల్లా కారు, బైక్ రేసింగ్‌లలో పాల్గొంటారు. అయితే, తాజాగా అజిత్ ఓ పెద్ద  కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దుబాయ్‌లో జరగనున్న 24H దుబాయ్ 2025 కారు రేసింగ్ పోటీల్లో అజిత్ పాల్గొననున్నాడు. దీనికి సంబంధించి ఆయన కారు రేసింగ్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. అయితే, అజిత్ డ్రైవ్ చేస్తున్న …

Read More »

ప్రభాస్‌ ఈ లుక్‌ లోకేష్‌ కోసమేనా! | CineChitram

ప్రభాస్‌ ఈ లుక్‌ లోకేష్‌ కోసమేనా! పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇపుడు చేతినిండా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.మరి ఈ సినిమాల్లో తన నుంచి “సలార్” నిర్మాణ సంస్థ నుంచి మూడు భారీ సినిమాలు లాక్ చేసి పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీస్‌ లో స్ట్రాంగ్ బజ్ ఒక ఊహించని కాంబో పై కూడా ఉంది. అదే కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్, ప్రభాస్ మూవీ. మరి ఈ …

Read More »

శర్వా కోసం నందమూరి, కొణిదెల హీరోలు! | CineChitram

తెలుగు చిత్ర పరిశ్రమలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఒకరు. మరి తాను నటించిన చిత్రం “మనమే”తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఇక ఇపుడు శర్వా  మరిన్ని సినిమాలు చేస్తుండగా ఈ సినిమాల్లో తన కెరీర్ తో 37వ సినిమా కూడా ఒకటి. మరి దర్శకుడు రామ్ అబ్బరాజుతో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇపుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి …

Read More »

“యూఐ” ఓటిటి వార్తలపై అఫీషియల్ క్లారిటీ! | CineChitram

తెలుగు ఆడియెన్స్ మంచి క్రేజ్ ఉన్న దక్షిణాది హీరోల్లో  కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా ఒకరు. మరి తన డైరెక్షన్‌ లో  వచ్చిన పలు సినిమాలకి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా తన దర్శకత్వంలో హీరోగా కూడా చేసిన తాజా సినిమానే “యూఐ”. మరి తన మార్క్ క్రేజీ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ కి దిమ్మ తిరిగేలా చేసిన ఈ సినిమా కన్నడ సహా తెలుగు …

Read More »