జనవరి 26, రిపబ్లిక్ డే సందర్బంగా సూపర్‌స్టార్ కృష్ణ మహేష్ సేన – కృష్ణ జిల్లా, కృష్ణ లంక, కృష్ణ టీ స్టాల్ లొల్ల కృష్ణ మోహన్ ఆధ్వర్యం లో సురక్ష బ్లడ్ బ్యాంకు సహకారం తో రక్త దానం నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని మాజీ మేయర్ dr. జంధ్యాల శంకర్ ముఖ్య అతిధి గా ప్రారంభించారు . అభిమానులు అయిన 22 వ డివిజన్ , వై యస్ ఆర్ సి పి కార్పొరేటర్ పళ్లెం రవి , 41 వ డివిజన్ టీ .డీ .పీ కార్పొరేటర్ మహేష్ పాల్గొన్నారు . రక్త దానం చేసిన 28 మంది అభిమానులలో లొల్ల కృష్ణ మోహన్ , నవీన్ దామెర్ల సాకేత్ , టీ . వర్మ , ప్రభల హరి , సుబ్రహ్మణ్యం రాజు, ప్రేమ్ , కేదార్నాథ్ తదితరులు .
కార్యక్రమం నిర్వహణ పరివేక్షించిన వారిలో దొంతరాజు బాబు రావు , చంటి , కృష్ణ ప్రసాద్ , సైయద్ సాహుల్ , మాగంటి భువన్ , యోగి దుర్గ రావు