అక్కినేని చేతుల మీదుగా ఏషియన్ స్వప్న 70 ఎం.ఎం ప్రారంభం!

ఏషియన్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో.. ఆధునిక హంగులతో రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదాన్‌లో ఏషియన్ స్వప్న 70ఎం ఎం థియేటర్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రకాష్‌గౌడ్, నిర్మాతలు  సురేష్‌బాబు, సుధాకర్ రెడ్డి, ఏషియన్ ఫిలింస్ అధినేతలు నారాయణ దాస్, సునీల్ నారంగ్‌లతో పాటు థియేటర్ మేనేజర్ సదానంద్ తదితరులు పాల్గొన్నారు. 

Stills

About CineChitram

Check Also

స౦ధ్య ఫిల్మ్ అకాడెమీ వెబ్ సైట్ ప్రార౦భ౦