ఆక్సిజన్ షూటింగ్ పూర్తి!

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్” షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా.. అతి త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. 
ఈ సందర్భంగా చిత్ర  నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. “ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా “ఆక్సిజన్” చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన “ఆక్సిజన్” ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి.. అనంతరం సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం” అన్నారు. 
జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్” యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ! 

About CineChitram

Check Also

పూర్తి వినోదాత్మ‌క చిత్రంగా రూపోందిన సునీల్‌ “ఉంగరాల రాంబాబు” షూటింగ్ పూర్తి

Oxygen Shooting Completed

The much awaited Gopichand action entertainer Oxygen in AM Jothi Krishna direction and produced by S Aishwarya on Sri Sai Raam Creations is making right noise from beginning. The film which has been in making from last few months has wrapped up complete shooting part. Oxygen is all set for a grand release very soon. Gopichand romanced two beautiful heroines Rashi Khanna and Anu Emmanuel. Rich production design of this project includes shooting in prime places of India like Mumbai, Goa, Sikkim and Chennai. 
“Oxygen final schedule was completed last week in Hyderabad. We are eyeing for a quick release as the post production work is going on swiftly. Music for the film is scored by Yuvan Shankar Raja and an audio launch event is also planned very soon. Oxygen marks the next level of Gopichand’s aura as action hero as AM Jothi Krishna presented the film maginificiently,” said producer Aishwarya.  
Casting:
Gopichand, Jagapathi Babu, Raashi Khanna, Anu Emmanuel, Kick Shyaam, Ali, Chandramohan, Nagineedu, Brahmaji, Abhumanyu Singh, Amith, Prabhakar, Sayaji Shinde, Ashish Vidhyarthi, Vennela Kishore, Thagubothu Ramesh, Sithara  and others
Technicians:
Action: Peter Heins & Stunt Silva  
Choroegrapher: Brinda
DOP: Vetri & Chota K Naidu
Editing: SB Uddhav
Music: Yuvan Shankar Raja
Lyrics: Srimani, Ramajogayya Shastri
Producer: S Aishwarya
Story, Screenplay and Direction: AM Jothi Krishna

 

About CineChitram

Check Also

Gautamiputra Satakarni Breaks Pumpkin

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading