లిపి భార్గవ ప్రొడక్షన్స్, విమన్ ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్స్ పై డి.వి.కృష్ణ మోహన్, జి.ఆంజనేయులు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అటు ఇటుకాని హృదయం తోటి`. జగదీష్, శుభాంగి జంటగా నటిస్తోన్నఈ చిత్రం ద్వారా జె.కె.జి దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలూ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కి సిధ్దమైంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా …
Read More »