డిఎస్ఆర్వి మీడియా పతాకంపై పివిఆర్ పిక్చర్స్ అసోషియేషన్‌లో తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాందించడం, ఆ క్రమంలో ఆమె జీవిత చరిత్రను ‘పూర్ణ’గా హిందీ, తెలుగులో చిత్రాన్ని రూపొందించడం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని విలేఖరులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణతో పాటు ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్, ఆనంద్, అతిధి, …
Read More »