Monday , June 1 2020
Home / Tag Archives: mohanlal

Tag Archives: mohanlal

విడుద‌ల‌కి సిధ్ధ‌మ‌వుతున్న”1971 – భార‌త‌ స‌రిహ‌ద్దు”

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] ప్ర‌తి స‌మ‌స్య‌కి యుధ్ధం స‌మాధానం కాదు. యుధ్ధం లేని ప్ర‌పంచాన్ని చూడాలనుకునే ఓ మేజ‌ర్ క‌థే ఈ 1971 భార‌త‌ స‌రిహ‌ద్దు చిత్రం. 1971 వ సంవ‌త్సరంలో పాకిస్తాన్‌కి, భార‌త‌దేశానికి మ‌ద్య జ‌రిగిన యుధ్ధ నేప‌ద్యంలో ఈ క‌థాంశం న‌డుస్తుంది. అంతేకాదు ఆ యుధ్ధం జ‌రిగిన ప్ర‌దేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీక‌రించ‌టం జ‌రిగింది. రియ‌ల్ గా …

Read More »

Mohanlal’s ‘Kanupapa’ Posters

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] Mohanlal’s ‘Kanupapa’ Posters [/et_pb_text][et_pb_text admin_label=”Heading Stills” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] Stills [/et_pb_text][et_pb_gallery admin_label=”stills” fullwidth=”off” posts_number=”20″ show_title_and_caption=”off” show_pagination=”on” background_layout=”light” auto=”off” hover_overlay_color=”rgba(255,255,255,0.9)” caption_all_caps=”off” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid” gallery_ids=”20484,22317,22454,22455,22456,22457,22458,22459,22460,22461″] [/et_pb_gallery][/et_pb_column][/et_pb_row][/et_pb_section]

Read More »

మోహ‌న్ లాల్ క‌నుపాప ఆడియో 25న, మూవీ ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల‌..!

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ – ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్పం. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో ఒప్పం చిత్రం 50 కోట్లుకు పైగా వసూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఒప్పం చిత్రాన్ని క‌న్న‌డ‌లో శివ‌రాజ్ కుమార్, హిందీలో అజ‌య్ …

Read More »

Mohanlal’s ‘Kanupapa’ audio on Jan 25th; movie on Feb 3rd

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] Malayalam crime thriller ‘Oppam‘, starring Mohanlal in the role of a blind man, is one of the biggest hits in Mollywood’s history.  Pipping the records of even superhits, this Priyadarshan-directed thriller, which was released on last Sept 8, has collected …

Read More »

Mohanlal’s ‘Manyampuli’ Stills

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] Mollywood superstar Mohanlal who’s on cloud nine by his latest movie Pulimurugan, which broke all the previous Box-office records in Malayalam cinema till date is now all set to woo Telugu audience as ‘Manyampuli’. Noted producer SindhuraPuvvu Krishna Reddy who …

Read More »

Mohanlal’s ‘Manyampuli’ In Novemeber

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] Mollywood superstar Mohanlal who’s on cloud nine by his latest movie Pulimurugan, which broke all the previous Box-office records in Malayalam cinema till date is now all set to woo Telugu audience as ‘Manyampuli’. Noted producer SindhuraPuvvu Krishna Reddy who …

Read More »

నవంబర్ లో మోహన్ లాల్ ‘మన్యం పులి’

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] ‘జనతాగ్యారేజ్’ తో టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న మోహన్ లాల్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. మల్లూవుడ్ లో కలెక్షన్ల మోత మోగించిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ ‘పులిమురుగన్’చిత్రాన్ని తెలుగులో ‘మన్యం పులి’ పేరిట విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మన్యం పులి’ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ముగిశాయి. పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర సంగీత దర్శకుడు గోపీ సుందర్ తెలిపారు.ఇక సౌత్ ఇండియా నుంచి ‘బాహుబలి’ తరువాత మళ్లీ అంతే రేంజ్ లో సక్సెస్ అందుకున్న సినిమాగా మళయాల సీమలో ‘మన్యం పులి’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.  ఈ నేపథ్యంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాట ఫుల్ క్రేజ్ రావడంతో, అదే…ఊపులో ‘మన్యంపులి’ సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా నవంబర్ లో ‘పులి మురుగన్’ తెలుగు వెర్షన్ ‘మన్యం పులి’ ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత కృష్ణా రెడ్డి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటుఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్. [/et_pb_text][et_pb_gallery admin_label=”Gallery” gallery_ids=”11230,11231,11232,11233,11234,11235,11236,11237,11238,11239,11240,11241,11242,11244,11259,11245,11246,11247,11248,11249,11250,11252,11253,11254,11255,11256,11257,11260,11261″ fullwidth=”off” posts_number=”20″ show_title_and_caption=”off” show_pagination=”on” background_layout=”light” auto=”on” hover_overlay_color=”rgba(255,255,255,0.9)” caption_all_caps=”off” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid” /][/et_pb_column][/et_pb_row][/et_pb_section]

Read More »

తెలుగులోకి అనువాద౦ కానున్న పులిమురుగన్

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 15 కోట్లకి పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది ఈ విజువల్ వండర్. ప్రపంచవ్యప్తంగా కూడా పులి మురుగన్ కి …

Read More »

Pulimurugan is a huge success in Malayalam. Likely to dubbed into Telugu

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] Overwhelmed by the tremendous response to his new film, Mohanlal congratulated the team behind the blockbuster. “Again you all made my day Feeling good to get good reviews about #Pulimurugan. My hearty felicitations to the entire crew of Pulimurugan,” he …

Read More »

ఒప్ప‌మ్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ఓవ‌ర్ సీస్ నెట్ వ‌ర్క్ ఎంట‌ర్ టైన్మెంట్..!

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ – ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్ప‌మ్. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో మూడు వారాల్లోనే  27 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసి… దృశ్యం, ప్రేమ‌మ్ చిత్రాల క‌లెక్ష‌న్స్ ను  క్రాస్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఇంత‌లా …

Read More »