ప్రతి మనిషి కి కెరీర్ మీద కాన్సంట్రేట్ వుండాలి. అలాఅని మన లైఫ్ లో కెరీర్ ఒక భాగం మాత్రమే. అనే విషయాన్ని విలువలతో తెలియజెప్పే కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, …
Read More »
You must be logged in to post a comment.