సన్ టీవీ నెట్వర్క్స్ సగర్వాంగా సమర్పిస్తూ, ఒక అద్భుతమైన ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువొస్తున్న మెగా సీరియల్ “నందిని”. ఒక్కేసారి నాలుగు దక్షిణ భారతదేశ భాషల్లో సన్ టీవీ, జెమినీ టీవీ, ఉదయ టీవీ మరియు సూర్య టీవీలలో జనవరి 23 నుండి ఈ సీరియల్ ప్రసారం కాబోతుంది.
“నందిని” ఇది ఒక అతీంద్రియ శక్తుల మాయాజాలంతో కూడిన మెగా సీరియల్. అరుణాచలం, కళావతి వంటి సుపుర్హిట్ సినిమాలు రూపాందించిన దర్శకుడు సుందర్.సి సమర్పిస్తున్న,రూపొందిస్తున్న ఈ మెగా సీరియల్ ‘నందిని’ అద్భుతమైన కథావిధానంతో, గ్రాఫిక్ విన్న్యాసాలతో, విశాల; వన్డేర్గా కనువింది చేయబోతుంది. అతీంద్రియ శక్తుల మధ్య చిక్కుకున్న ఒక కుటుంబం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొందో అనేది ఈ సీరియల్ ప్రధాన కథాంశం. అత్యంత ఆశక్తిని రేపుతున్న ఈ మెగా సీరియల్ జనవరి 23 నుండి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు మీ జెమినీ ట్లో ప్రసారం కాబోతుంది. తప్పక చుడండి.