అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా డైరెక్టర్ చందూ మొండేటి తీర్చిదిద్దుతున్నమోస్ట్ అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ “తండేల్” గురించి అందరికీ తెలిసిందే. మరి మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ పట్ల చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే వచ్చేసింది.మరి ఈ ట్రైలర్ క్లిక్ అవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అక్కినేని అభిమానులు సహా నార్మల్ యువత కూడా ఈ సినిమా ట్రైలర్ పట్ల ఆసక్తిగా ఉండగా వారి అంచనాలు ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది మరికొద్ది సేపు ఆగితే తెలిసిపోతుంది.
The post అంచనాలన్నితండేల్ పైనే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
