కమల్, మణి “థగ్ లైఫ్” విడుదల తేదీ వచ్చేసింది.! | CineChitram

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ ఇండియన్ బాక్సాఫీసు వద్ద  ఎలాంటి బెంచ్ మార్క్ సెట్ చేసుకుందో తెలిసిందే. మరి వీరి కలయికలో ఎన్నో ఏళ్ళు తర్వాత అనౌన్స్ చేసిన తాజా సినిమా “థగ్ లైఫ్”.

ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ ని యూనివర్సల్ హీరో కోసం మణిరత్నం రెడీ చేయగా…ఈరోజు కమల్ బర్త్ డే కానుకగా అయితే ఒక సాలిడ్ గ్లింప్స్ తో విడుదల తేదీని ప్రకటించారు అయితే ఈ గ్లింప్స్ లో కొన్ని షాట్స్ ఐకానిక్ గా ఉన్నాయి.  అలాగే కమల్ సహా శింబు కూడా కనిపించారు. ఇంకా కమల్ అయితే డ్యూయల్ షేడ్స్ లో యంగ్ అండ్ ఓల్డ్ లుక్ లో కనిపించి మరోసారి తన వెర్సటాలిటీ చూపించేలా ఉన్నారని చెప్పొచ్చు

. ఇక ఇందులో ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్‌ స్కోర్ హైలైట్ గా ఉంది. మరి ఇలా మొత్తానికి అయితే ఈ అవైటెడ్ సినిమా వచ్చే ఏడాది జూన్ 5న గ్రాండ్ గా పాన్ వరల్డ్ భాషల్లో విడుదలకి సిద్దం అవుతున్నారు. సో కమల్, మణి గారి అభిమానులు అప్పుడు వరకు వెయిట్ చేయాల్సిందే.

The post కమల్, మణి “థగ్ లైఫ్” విడుదల తేదీ వచ్చేసింది.! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …