కళ్లన్ని దాని మీదే! | CineChitram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీతో పాటు అంజలి హీరోయిన్స్ గా కోలీవుడ్‌ మార్వెరిక్‌ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన తాజా సాలిడ్ కమర్షియల్ పొలిటికల్ డ్రామా మూవీ “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ని మేకర్స్ అందిస్తూ వస్తుండగా ఫైనల్ గా సినిమా నుంచి శంకర్ లెవెల్ మెలోడీ అయితే ఇపుడు రాబోతున్నట్టుగా తెలిసింది.

రీసెంట్ గా విడుదల చేసిన నానా హైరానా ప్రోమోతో ఒక్కసారిగా మంచి అంచనాలు పెరిగాయి. దీంతో నేడు వస్తున్న ఫుల్ సాంగ్ ఎలా ఉంటుంది అని అందరూ ఎంతో  ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. సాంగ్ మ్యాజిక్తో పాటు లీడ్ జంట ప్రెజెన్స్ ఇంకా శంకర్ చూపించే గ్రాండ్ విజువల్స్ గురించి అందరిలో మంచి ఆసక్తి నెలకొంది.

మరి ఈ అవైటెడ్ సాంగ్ ఏ రీతిలో అలరించబోతుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించాడు.

The post కళ్లన్ని దాని మీదే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …