సినిమాలో కేవలం నాలుగు పాటలే ఉన్నప్పటికీ ఒకొకటి చార్ట్ బస్టర్స్ ని అందించాడు. అయితే ఈ సినిమాలో అన్ని పాటలు ఒకెత్తు అయితే ఆయుధ పూజ సాంగ్ ఒకటి ఒకెత్తు అన్నట్టు సస్పెన్స్ గా ఉంది. ఈ పాటని విడుదల కి తీసుకొచ్చారు. అయితే ఈ సాంగ్ ఆడియో పరంగా కంటే కూడా వీడియోగా థియేటర్స్ లో చూసాక పెద్ద హిట్ అందుకుంది. దీంతో ఈ సాంగ్ పై మంచి క్రేజ్ ఏర్పడగా ఫైనల్ గా అయితే ఈ సాంగ్ ని మేకర్స్ ఫుల్ వీడియో ఇచ్చేసారు.
సోషల్ మీడియాలో ఒక సెలబ్రేషన్ గా నిలిచిన ఈ పాట ని అఫీషియల్ గా టి సిరీస్ వారు ఫుల్ వీడియో పాట ని తెలుగులో విడుదల చేశారు. మరి ఇది మాత్రం తారక్ ఫ్యాన్స్ కి పెద్ద పండగ అనే చెప్పుకొవాలి.
The post పూర్తి పాట వచ్చేసింది! first appeared on Andhrawatch.com.